బొడ్డురాయి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[File:Kandlagunta (బొడ్డురాయి (నాభిశిల)).jpg|right|250px|thumb|బొడ్డురాయి (నాభిశిల))]]
బొడ్డురాయి అంటే గ్రామం మధ్యలో నిలువుగా నాటిన [[రాయి]]. [[కలరా]] [[మశూచి]] మొదలగు సాంక్రామిక సాంఘిక వ్యాధులు, పశువ్యాధులు సోకకుండా ఉండేందుకు గ్రామవాసులు ఈ రాయిని పూజిస్తారు. ఇది మహాలక్ష్మి అంశమైన శీతల దేవత ప్రతికృతిగా భావిస్తారు. గ్రామంలో అరిష్టము లేర్పడినప్పుడు, కొన్నిచోట్ల [[బ్రాహ్మణులు]], మరికొన్ని చోట్ల కుమ్మరులు గ్రామప్రజల పక్షమును యీ రాతిని పూజించి, వడపప్పు [[పానకం|పానకము]]లను పంచిపెడతారు. దీనిని బొడ్రాయి అని కూడా అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/బొడ్డురాయి" నుండి వెలికితీశారు