ఓం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 9:
ఇదొక [[ఏకాక్షర మంత్రము]].
 
 
'''సృ'''ష్టి ఉత్పత్తి ప్రక్రియ శబ్దముతోబాటు జరిగినది. ఎప్పుడైతే మహావిస్ఫోటనం '''(బిగ్ బ్యాంగ్)''' జరిగిందో అప్పుడే ఆదినాదము (ప్రథమ శబ్దము) ఉత్పన్నం జరిగింది. ఆ మూల ధ్వనికే సంకేతము ఓం అని చెప్పబడింది.పతంజలి యోగ సూత్రములు పతంజలి మహర్షి దీనిని 'తస్యవాచక ప్రణవః'అని దీని ప్రకటికరణ రూపం ఓం అని చెప్పినారు. మాండూక్యోపనిషత్తు లో ఇలా చెప్పబడింది:
 
'''ఓమిత్యేతదక్షరమిదమ్ సర్వం తస్యోపవ్యాఖ్యానం
భూతం భవద్భవిష్యదితి సర్వమోజ్మార ఏవ| యచ్యాన్యత్ త్రికాలాతీతం తదప్యోంకార ఏవ||'''
అనగా ఓం అనేది అక్షరము, అవినాశ స్వరూపం. ఈ సంపూర్ణ జగత్తు అంతా దాని (ఓం) యొక్క ఉపవాక్యానమే. ఎది గడిచిపోయిందో, ఏది ప్రస్తుతం ఉన్నదో, ఏది జరుగనున్నదో - ఈ సమస్త జగత్తు అంతా ఓంకారమే అయియున్నది. అట్లే పైన చెప్పిన త్రికాలములకు అతి అతీతమైన అన్య తత్వ ఏదైతే ఉన్నదో అదికూడా ఓంకారమే.
 
ఈ ప్రథమనాదమే భిన్న రూపాలలో సృష్టి యందు అభివ్యక్తం అగును. అదియే మానవులలో వాణి రూపములో అభివ్యక్తమవుతున్నది.
[[మూలం:'''భారతీయ ఉజ్వల వైజ్ఞానిక పరంపర''']]
 
{{హిందూమతం ఆరాధన}}{{మొలక-ఆధ్యాత్మికం}}
"https://te.wikipedia.org/wiki/ఓం" నుండి వెలికితీశారు