భక్త ప్రహ్లాద (1942 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
year = 1942|
image = |
starring = [[వేమూరి గగ్గయ్య]],<br /> [[గరికపాటి వరలక్ష్మి]]<br />రాజేశ్వరి<br />నారాయణరావు|
story = |
screenplay = |
పంక్తి 13:
producer = |
distributor = |
release_date =1942 జనవరి 30 |
runtime = |
language = తెలుగు |
పంక్తి 26:
imdb_id = }}
 
'''భక్త ప్రహ్లాద''' 1942 లో వచ్చిన పౌరాణిక చిత్రం. శోభనాచల ప్రొడక్షన్స్ వారు చిత్రపు [[ చిత్రపు నారాయణరావు|నారాయణరావు]] దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం [[విష్ణువు|విష్ణు]] భక్తుడైన [[ప్రహ్లాదుడు|ప్రహ్లాద]] కథే ఈ సినిమా. ఈ కథ ఆధారంగా తెలుగులో వచ్చిన రెండవ చిత్రం ఇది. మరింత ఆధునిక సాంకేతిక విలువలతో కూడుకుని ఉంటుంది. ఆ రోజుల్లో సురభి తెలుగు నాటక సమాజం ఉపయోగించిన డ్రామా వెర్షన్ ఆధారంగా ఈ సినిమా డైలాగులను రూపొందించారు.
{{మొలక-తెలుగు సినిమా}}
 
మొదటి [[భక్తప్రహ్లాద (1931 సినిమా)|భక్తప్రహ్లాద]] 1932 లో విడుదలైంది. ఇది తెలుగులో వచ్చిన మొట్టమొదటి టాకీ సినిమా కూడా.
 
== కథ ==
దానవ చక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి. విష్ణువు పేరు వినబడితేనే సహించలేని వ్యక్తి. అలాంటిది అతడికి పుట్టిన కుమారుడు, ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడౌతాడు. పసిప్రాయం నుండే విష్ణుభక్తిని అలవరచుకుంటాడు. విద్యనేర్చుకోను గురువు చండామార్కుల వద్దకు పంపితే విష్ణుభక్తిని తోటి విద్యార్థులకు కూడా బోధిస్తాడు. నయానా భయానా విష్ణుభక్తిని పోగొట్టలేక, చివరికి కన్నకొడుకునే చంపించే ప్రయత్నాలు చేస్తాడు దానవ చక్రవర్తి. తండ్రి చేయించిన అనేక హత్యా ప్రయత్నాల నుండి విష్ణుమూర్తి కటాక్షం వలన చెక్కుచెదరకుండా బయట పడతాడు.
 
చివరకు తండ్రీ కొడుకుల మధ్య జరిగిన సంవాదంలో విష్ణువు ఎక్కడుంటాడో చెప్పు అతడి సంగతి నేను చూస్తాను అని హిరణ్య కశిపుడు ప్రహ్లాదుడిని అడుగుతాడు. ప్రహ్లాదుడు విష్ణువు సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉంటాడు అని చెప్పగా, ఈ స్థంభంలో ఉంటాడా అని ఒక స్థంభాన్ని గదతో పగల గొడతాడు. ఆ స్థంభం నుండి విష్ణుమూర్తి రౌద్రమూర్తి అయిన నరసింహావతారంలో బయటికి వచ్చి హిరణ్య కశిపుని సంహరిస్తాడు.
 
== తారాగణం ==
 
* [[వేమూరి గగ్గయ్య]]
* రాజేశ్వరి
* నారాయణరావు
* [[జి.వరలక్ష్మి|జి. వరలక్ష్మి]]