"భలే దొంగ" కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి (→‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు)
(విస్తరణ)
{{సినిమా|
name = భలేదొంగ|
director = [[ఎ.కోదండరామి రెడ్డికోదండరామిరెడ్డి]]|
year = 1989|
language = తెలుగు|
production_company = [[దేవి ఫిలింస్]]|
starring = [[నందమూరి బాలకృష్ణ]],<br>[[విజయశాంతి]]|
|cinematography=వి.ఎస్.ఆర్. స్వామి|editing=కోటగిరి వెంకటేశ్వరరావు|screenplay=ఎ.కోదండరామిరెడ్డి}}
}}
 
'''భలే దొంగ''' 1989 లో వచ్చిన యాక్షన్ చిత్రం. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో దేవి ఫిల్మ్స్ పతాకంపై కె. దేవి వర ప్రసాద్ నిర్మించాడు. ఇందులో [[నందమూరి బాలకృష్ణ]], [[విజయశాంతి]] ప్రధాన పాత్రల్లో నటించారు. [[కె. చక్రవర్తి|చక్రవర్తి]] సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని ''ఖైదీ నెం .1'' పేరుతో హిందీలోకి అనువదించారు. <ref name="Heading">{{వెబ్ మూలము|url=http://www.nthwall.com/te/movie/Bhale-Donga-1989/8291800878|title=Heading|publisher=Nth Wall}}</ref> <ref name="Heading-2">{{వెబ్ మూలము|url=http://spicyonion.com/title/bhale-donga-telugu-movie/|title=Heading-2|publisher=Spicy Onion}}</ref> <ref name="Heading-3">{{వెబ్ మూలము|url=http://telugumoviepedia.com/movie/cast/588/bhaledonga-cast.html|title=Heading-3|publisher=Chithr.co}}</ref> <ref name="Heading-4">{{వెబ్ మూలము|url=http://www.gomolo.com/bhale-dhonga-movie/17817|title=Heading-4|publisher=gomolo}}</ref> ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ''హిట్‌గా'' నమోదైంది.
[[వర్గం:నందమూరి బాలకృష్ణ సినిమాలు]]
 
== కథ ==
{{మొలక-తెలుగు సినిమా}}
దొంగ, మారువేషాలు వెయ్యడంలో దిట్ట అయిన సురేంద్ర ( [[నందమూరి బాలకృష్ణ]] ), ఎప్పుడూ నగరాన్ని శాసిస్తూండే విధాత ( [[చరణ్‌రాజ్|చరణ్ రాజ్]] ) ను లక్ష్యంగా చేసుకుంటాడు. సమర్థవంతమైన పోలీసు అధికారిణి ఎస్పీ ఇంద్రాణి ( [[శారద|శారదా]] ) అతన్ని వెంటాడుతూ ఉంటుంది. దొంగిలించిన డబ్బుతో సురేంద్ర, ఓ మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిని కడుతున్నాడు. ఇంద్రాణి చెల్లెలు డాక్టర్ రేఖ ( [[విజయశాంతి]] ) సురేంద్ర మంచి హృదయంతో ప్రేరణ పొంది ఆయనను ప్రేమిస్తుంది.
 
అనేక ప్రయత్నాల తరువాత, ఒక రోజు సురేంద్రను రేఖ పట్టుకుంటుంది. అతను ఆమెకు తన గతాన్ని వెల్లడిస్తాడు. అతని తండ్రి ( [[రంగనాథ్]] ) నిజాయితీ గల వ్యక్తి, తన భాగస్వామి విధాతతో కలిసి ఆసుపత్రి నిర్మాణం కోసం పట్టణ ప్రజల నుండి విరాళాలు సేకరించాడు. విధాత అతన్ని డబుల్ క్రాస్ చేసి, మొత్తం డబ్బును దొంగిలించి, నేరం తన తండ్రిపై మోపి, అతడి ఆత్మహత్యకు కారణమయ్యాడు. అందుకే విధాతపై సురేంద్ర ప్రతీకారం తీర్చుకుంటున్నాడు.
 
సురేంద్రను ఇంద్రాణి మరోసారి అరెస్టు చేస్తుంది. అతడి క్షేమం కోసమే ఇలా చేస్తున్నానని ఆమె అతనికి చెబుతుంది. ఆమెకు విధాతతో వ్యక్తిగత పోరాటం ఉంది.అతడి అసలు పేరు విజయ్, ఆమె మాజీ ప్రేమికుడు. అతడు, ఆమె తల్లిదండ్రులను చంపాడు. ఆ తరువాత జైలు నుండి తప్పించుకున్నాడు. ఇప్పుడు సురేంద్ర, ఇంద్రాణి చేతులు కలుపుతారు. వారు విధాతపై ప్రతీకారం తీర్చుకోగలరా, సురేంద్ర ఆసుపత్రిని పూర్తి చేయగలరా అనేది మిగిలిన కథ.
 
== నటవర్గం ==
{{Div col}}
*[[నందమూరి బాలకృష్ణ]]
*[[విజయశాంతి]]
*[[రావు గోపాలరావు]]
*[[శరద (నటి)|శారద]]
*[[మోహన్ బాబు]]
*[[చరణ్ రాజ్]]
*[[రంగనాథ్]]
*[[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]]
*[[చలపతిరావు తమ్మారెడ్డి]]
*[[బ్రహ్మానందం]]
*[[శ్రీలక్ష్మి]]
*హేమ
*[[పి.ఎల్. నారాయణ]]
*[[సాక్షి రంగారావు]]
{{Div col end}}
 
== సాంకేతిక వర్గం ==
 
* '''కళ''' : శ్రీనివాస రాజు
* '''కొరియోగ్రఫీ''' : శివ సుబ్రమణ్యం, తారా
* '''పోరాటాలు''' : [[ విజయన్ (స్టంట్ కోఆర్డినేటర్)|విజయన్]]
* '''కథ - సంభాషణలు''' : జి. సత్య మూర్తి
* '''సాహిత్యం''' : [[వేటూరి సుందరరామ్మూర్తి|వెటూరి సుందరరామ మూర్తి]]
* '''ప్లేబ్యాక్''' : [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం|ఎస్పీ బాలు]], [[ఎస్. జానకి|ఎస్.జానకి]]
* '''సంగీతం''' : [[కె. చక్రవర్తి|చక్రవర్తి]]
* '''ఎడిటింగ్''' : [[కోటగిరి వెంకటేశ్వరరావు]]
* '''సినిమాటోగ్రఫీ''' : [[వి. ఎస్. ఆర్. స్వామి|వి.ఎస్.ఆర్ స్వామి]]
* '''నిర్మాత''' : కె. దేవి వర ప్రసాద్
* '''స్క్రీన్ ప్లే - దర్శకుడు''' : [[ఎ.కోదండరామిరెడ్డి|ఎ. కోదండరామి రెడ్డి]]
* '''బ్యానర్''' : దేవి ఫిల్మ్స్
* '''విడుదల తేదీ''' : 1989 ఫిబ్రవరి 10
 
== పాటలు ==
{| class="wikitable"
!సం.
!పాట పేరు
!గాయకులు
!పొడవు
|-
|1
|"పెదవిని చూడు"
|[[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం|ఎస్పీ బాలు]], [[ఎస్. జానకి|ఎస్.జానకి]]
|4:32
|-
|2
|"కన్నె పిల్ల"
|ఎస్పీ బాలు, ఎస్.జానకి
|4:42
|-
|3
|"మల్లెలో మ్యాచ్ మ్యాచ్"
|ఎస్పీ బాలు, ఎస్.జానకి
|4:10
|-
|4
|"ఏం ముద్దు"
|ఎస్పీ బాలు, ఎస్.జానకి
|4:31
|-
|5
|"ఆడిగింధి ఇస్తే"
|ఎస్పీ బాలు, ఎస్.జానకి
|4:13
}|}
 
== మూలాలు ==
<references />
[[వర్గం:నందమూరి బాలకృష్ణ సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3023084" నుండి వెలికితీశారు