చి →‎తెలుగు అనువాద వ్యాసాల పతకం: మరచిన వికీసంతకం చరిత్రలోగల వివరాలనుండి
ట్యాగు: 2017 source edit
యంత్రము కలుపుతున్నది {{subst:చర్చ_ఆహ్వనం-1}}
పంక్తి 244:
|}
:[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు గుర్తించి,పతకం అందజేసినందుకు ధన్యవాదాలు.నా వంతు తెవికీ కృషి అందిస్తానని ఈ సందర్బంగా తెలియజేస్తున్నాను. 2020-08-14T22:07:27‎ [[వాడుకరి:Ch Maheswara Raju|<bdi>Ch Maheswara Raju</bdi>]]
==యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ చర్చలు==
[[User:Ch Maheswara Raju|Ch Maheswara Raju]] గారికి, నమస్కారం.
 
[[వికీపీడియా_చర్చ:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ#70% కంటే తక్కువ మెరుగుపరచిన యాంత్రిక అనువాద స్థాయి విధానం సమీక్ష|ప్రస్తుత కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణ నాణ్యత నియంత్రణ విధానం సమీక్ష]] చర్చ, [[వికీపీడియా_చర్చ:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ#కొత్త విధానానికి ప్రతిపాదనలు|కొత్త విధానానికి ప్రతిపాదనలు]] చర్చ ప్రారంభమై రెండు వారాలైంది. ఇప్పటివరకు 8 మంది సహసభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఉపకరణం పై అనుభవంగల మీరు ఇంకా మీరు చర్చలో పాల్గొనలేదు. ఈ సందర్భంలో [[వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి| అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి]] ప్రాజెక్టు కూడా చూసి, మీ విలువైన అభిప్రాయాలు, కొత్త ప్రతిపాదనలు ఆయా చర్చలలో ఒక వారంలోగా చర్చించవలసినదిగా కోరుతున్నాను. ఆ తరువాత [[వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి]] ప్రకారం జరిగే ఓటుపద్ధతిలో కేవలం ఓటు మాత్రమే పరిగణింపబడుతుంది, అప్పుడు మీ అభిప్రాయం తెలిపినా అది ఫలితం గణించడాన్ని ప్రభావితం చేయదు. మీ సహకారానికి ధన్యవాదాలు. -[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 00:32, 29 ఆగస్టు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Ch_Maheswara_Raju" నుండి వెలికితీశారు