రంజీ ట్రోఫీ: కూర్పుల మధ్య తేడాలు

3,908 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
విస్తరణ
చి (→‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు)
(విస్తరణ)
 
{{Infobox cricket tournament main
| name = Ranjiరంజీ Trophyట్రోఫీ
| image = Ranji_trophy.jpg
| imagesize = 285px
| caption =
| country = {{Flag|India}}
| administrator = [[Board of Control for Cricket in India|BCCI]]బిసిసిఐ
| cricket format = [[First-class cricket]]
| first = 1934
| tournament format = [[Round-robin tournament|Round-robin]] then [[Single-elimination tournament|knockout]]
| participants = 27
| qualification = [[Iraniఇరానీ Cup]]కప్
| champions = [[Mumbai cricket team|Mumbai]]ముంబై (41st41వ titleట్రోఫీ)
| most successful = [[Mumbai cricket team|Mumbai]] ముంబై(41 titlesసార్లు)
| most runs = [[Wasimవసీం Jaffer]]జాఫర్
| most wickets = [[Rajinder Goel]] (640)<br>1958–1985
| website =
'''రంజీ ట్రోఫి''' భారతదేశంలో ఆడే అంతర్భారతీయ [[మొదటి శ్రేణి క్రికెట్]] ఛాంపియన్ షిప్. భారతదేశంలోని వివిధ నగరాల, రాష్ట్రాల తరపున ఆడే క్రికెట్. [[ఇంగ్లాండు]] లోని [[కౌంటీ ఛాంపియన్ షిప్]], [[ఆస్ట్రేలియా]] లోని 'పురా' కప్ తో సమానం. ఈ పోటీలు [[నావానగర్]] జామ్ సాహిబ్ ఐన [[కుమార్ శ్రీ రంజిత్ సింహ్ జీ]] (రంజీ) పేరు మీద జరుగుతాయి.
 
== పాల్గొనే జట్లు ==
[[వర్గం:క్రికెట్]]
రంజీ ట్రోఫీలో ఆడటానికి రాష్ట్ర జట్లు, క్రికెట్ సంఘాలు, ఫస్ట్ క్లాస్ హోదా కలిగిన క్లబ్బులూ అర్హులు. [[ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్|కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్]], [[ ముంబై క్రికెట్ అసోసియేషన్|ముంబై క్రికెట్ అసోసియేషన్]] వంటి చాలా సంఘాలు ప్రాంతీయమైనవి కాగా, రైల్వేలు, సర్వీసెస్ - ఈ రెండూ యావద్దేశానికి చెందినవి.
 
== ప్రస్తుతం ఆడే జట్లు ==
{{మొలక-ఆట}}
ప్రస్తుతం కింది 38 జట్లు రంజీ ట్రోఫీలో పాల్గొంటున్నాయి
 
* ఆంధ్ర
* ఔణాచల్ ప్రదేశ్
* అస్సాం
* బరోడా
* బెంగాల్
* బీహార్
* చత్తీస్‌గఢ్
* చండీగఢ్'
* ఢిల్లీ
* గోవా
* గుజరాత్
* హర్యానా
* హిమాచల్ ప్రదేశ్
* హైదరాబాదు
* జమ్మూ కాశ్మీరు
* జార్ఖండ్
* కర్ణాటక
* కేరళ
* మధ్య ప్రదేశ్
* మహారాష్ట్ర
* మణిపూర్
* మేఘాలయ
* మిజోరం
* ముంబై
* నాగాలాండ్
* ఒడిషా
* పుదుచ్చేరి
* పంజాబ్
* రైల్వేలు
* రాజస్థాన్
* సౌరాష్ట్ర
* సిక్కిం
* సర్వీసెస్
* తమిళనాడు
* త్రిపుర
* ఉత్తర ప్రదేశ్
* ఉత్తరాఖండ్
* విదర్భ
 
== పోటీలో పాయింట్లు వచ్చే విధానం ==
{| class="wikitable"
!పరిస్థితి
!పాయింట్లు
|-
|గెలుపుకు
|6
|-
|బోనస్ పాయింట్ (ఇన్నింగ్స్ లేదా 10 వికెట్ విజయాలకు)
|1
|-
|డ్రా అయిన మ్యాచ్‌లో 1 వ ఇన్నింగ్స్‌లో ఆధిక్యం
|3 <sup>*</sup>
|-
|ఫలితం తేలనివి
|1
|-
|డ్రా అయిన మ్యాచ్‌లో 1 వ ఇన్నింగ్స్ లోటు
|1 <sup>*</sup>
|-
|ఓటమి
|0
|}
 
== టోర్నమెంటు రికార్డులు ==
{| class="wikitable"
! colspan="4" |జట్టు రికార్డులు <ref name="ca">Compiled from [http://cricketarchive.co.uk/Archive/Records/Firstclass/Overall/index.html Overall First-Class Records] at CricketArchive.</ref>
|-
|అత్యధిక సంఖ్యలో విజయాలు
|41
|[[ ముంబై క్రికెట్ జట్టు|ముంబై]]
|-
|అత్యధిక జట్టు స్కోరు
|944/6 డిక్లే.
|హైదరాబాద్ (ఆంధ్ర తో)
|1993-94 <ref>[http://cricketarchive.co.uk/Archive/Scorecards/58/58339.html The Home of CricketArchive]. Cricketarchive.co.uk (1994-01-11). Retrieved on 2013-12-06.</ref>
|-
|అత్యల్ప జట్టు స్కోరు
|21
|హైదరాబాద్ (రాజస్థాన్ తో)
|2010 <ref>[http://cricketarchive.co.uk/Archive/Scorecards/15/15292.html The Home of CricketArchive]. Cricketarchive.co.uk (1935-02-06). Retrieved on 2013-12-06.</ref>
|}
 
== మూలాలు ==
<references />
[[వర్గం:క్రికెట్]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3023371" నుండి వెలికితీశారు