ఎకరం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
విస్తరణ
పంక్తి 1:
'''ఎకరం''' ఇంపీరియల్, యుఎస్ కొలమాన వ్యవస్థలలో ఉపయోగించే భూభాగం [[ప్రమాణం|యూనిట్]] . ఇది ఒక [[చైన్ (యూనిట్)|చైన్]] వెడల్పు, ఒక [[ ఫుర్లాంగ్|ఫర్లాంగు]] పొడవూ ఉన్న ప్రదేశాన్ని ఎకరం అని అంటారు. ఇది ఖచ్చితంగా 10 చదరపు చైన్లకు సమానం. {{frac|1|640}} చదరపు మైలుకు, లేదా 43,560 చదరపు అడుగులకూ సమానం. సుమారు 4,047 m<sup>2</sup> కు సమానం. ఇది [[హెక్టారు|హెక్టారులో]] 40%. ఎకరానికి గుర్తించబడిన ఒక చిహ్నం '''ac''', <ref>{{Cite book|url=https://archive.org/details/dictionaryofweig0000fenn|title=Dictionary of Weights, Measures and Units|last=Fenna|first=Donald|publisher=Oxford University Press|year=2002|isbn=0-19-860522-6|page=[https://archive.org/details/dictionaryofweig0000fenn/page/4 4]|url-access=registration}}</ref> కానీ "ఎకరం" అనే పదాన్ని కూడా చిహ్నంగా ఉపయోగిస్తారు. <ref name="NIST">National Institute of Standards and Technology [http://ts.nist.gov/WeightsAndMeasures/Publications/upload/h4402_appenc.pdf (n.d.) General Tables of Units of Measurement]. {{Webarchive|url=https://web.archive.org/web/20061126120208/http://ts.nist.gov/WeightsAndMeasures/Publications/upload/h4402_appenc.pdf|date=26 November 2006}}.</ref>
 
భారతదేశంలో, నివాస స్థలాలను చదరపు అడుగులలో కొలుస్తారు. వ్యవసాయ భూమిని ఎకరాలలో కొలుస్తారు. శ్రీలంకలో ఎకరాన్ని 160 పెర్చి లుగా లేదా 4 రూడ్‌ లుగా విభజించారు. పాకిస్తాన్లో, రెసిడెన్షియల్ ప్లాట్లను '''కనాల్''' (20 మార్లా = 1 కనాల్ = 500 చదరపు గజాలు) లో కొలుస్తారు. బహిరంగ / వ్యవసాయ భూమి కొలత ఎకరాలలో (25 కనాల్ = 1 ఎకరం), మురాబా (8 ఎకరాలు = 1 మురాబా = 200 కనాల్స్) లలో, జెరిబ్, విస్వా, గుంట లలో కొలుస్తారు.
 
== సమాన కొలతలు ==
ఒక ఎకరానికి 4046.8564224 చదరపు [[మీటర్|మీటర్లు]] (4046.82 చ.మీ కొందరు)
 
Line 21 ⟶ 26:
ఒక హెక్టారుకు 2 ఎకరాల 47 సెంట్లు
 
== మూలాలు ==
<references />
[[వర్గం:కొలమానాలు]]
 
{{మొలక-వ్యవసాయం}}
"https://te.wikipedia.org/wiki/ఎకరం" నుండి వెలికితీశారు