సూరవరపుపల్లె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 93:
|footnotes =
}}
 
== గ్రామములోని విద్యాసౌకర్యాలు ==
 
=== ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ===
ఈ పాఠశాలలో విద్యార్ధుల సౌకర్యార్ధం, భోజనశాల నిర్మాణానికి, 2020,ఆగష్టు-28న భూమిపూజ నిర్వహించినారు. ఈ భవన నిర్మాణానికి అసిస్ట్ సంస్థ 1.3 లక్షల రూపాయల ఆర్ధిక సహకారం అందించుచున్నది.  [1]
 
==గ్రామ ప్రముఖులు==
గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన తరువాత సర్పం‍చ్‍ల వివరాలు: (1) అక్కిశెట్టి గంగయ్య. (2) బండారుపల్లి కోటేశ్వరరావు. (3) ఇంటూరి యల్లమందయ్య. (4) ఉండవల్లి లక్ష్మి వర ప్రసాదురావు (పర్సనల్ సెక్రటరి.అక్కిశెట్టి సింగు నాయుడు). (5) గోరంట్ల సరోజని (పర్సనల్ సెక్రటరి. అక్కిశెట్టి సింగు నాయుడు). (6) బొల్లాపల్లి ఆరోగ్యం.ఉపసర్పంచ్.ఒంటేల పెద గురవయ్య (7) ముత్యాల రాంబాయమ్మ (రాము).ఉప సర్పంచ్-ఒంటేల శ్రీనువాసరావు
Line 100 ⟶ 106:
==విశేషాలు==
గ్రామములో ఒక చన్నకేశవ ఆలయం, పోలేరమ్మ గుడి, అంకమ్మ గుడి, వర సిద్ధి బుద్ధి వినాయకుని గుడి మరియి [[గుంటుపల్లి]] తిరపతమ్మ ట్రస్టు ఉన్నాయి.
 
{{యద్దనపూడి మండలంలోని గ్రామాలు}}
== వెలుపలి లింకులు   ==
[1] ఈనాడు ప్రకాశం;2020,ఆగష్టు-29,4వపేజీ.      {{యద్దనపూడి మండలంలోని గ్రామాలు}}
[[వర్గం:యద్దనపూడి మండలంలోని గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/సూరవరపుపల్లె" నుండి వెలికితీశారు