Welcome to Wikipedia! (TW)
 
Welcome to Wikipedia! (TW)
 
పంక్తి 23:
* వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే [http://te.wikipedia.org/w/index.php?title={{TALKPAGENAMEE}}&action=edit&section=new&preload=template:helpme-preload&preloadtitle=సందేహం ఇక్కడ] నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. [[బొమ్మ:Smile icon.png|25px]]   [[వాడుకరి:Nrgullapalli|Nrgullapalli]] ([[వాడుకరి చర్చ:Nrgullapalli|చర్చ]]) 12:26, 29 ఆగస్టు 2020 (UTC)
 
==స్వాగతం==
<!--{{Subst:Welcome}}~~~~ -->
<div style="align: center; padding: 1em; border: solid 2px Orange; background-color: Orange;">
<center ><font size="+1" color="Black">Ganesh goud07 గారు, తెలుగు వికీపీడియాకు [[Wikipedia:కొత్త సభ్యులకు స్వాగతము|<font color="white">స్వాగతం!</font>]]! [[Image:Wikipedia-logo.png|40px]]</font></center></div>
Ganesh goud07 గారు, తెలుగు వికీపీడియాకు [[వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము|స్వాగతం!]] వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
 
* తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి [[:s:వికీపీడియాలో రచనలు చేయుట|వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం)]], [[వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం|తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు)]], [[వికీపీడియా:టైపింగు సహాయం|టైపింగు సహాయం]], [[కీ బోర్డు]] చదవండి.
* "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం [[వికీపీడియా:శైలి/భాష]] చూడండి.
* వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
* చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) <nowiki>~~~~</nowiki> ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ([[File:OOUI JS signature icon LTR.png|20px]]) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను [[వికీపీడియా:చర్చ పేజీలను ఉపయోగించడం ఎలా|ఎలా ఉపయోగించుకోవాలో]] తెలుసుకోండి.
* వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
* వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ [[సహాయం:సూచిక|తెలుసుకోండి]], ఇతరులకు చెప్పండి.
----
ఇకపోతే..
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని ప్రతీ ఊరికీ, ప్రతీ మండలానికీ, జిల్లాకీ, ప్రతీ పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
* ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
* [[మానవ పరిణామం]], [[మాయాబజార్]], [[ఇస్రో]], సూపర్‌స్టార్ [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]], [[జవాహర్ లాల్ నెహ్రూ]], [[మహా ఘాత పరికల్పన|చంద్రుడెలా పుట్టాడు]], [[తిరుమల ప్రసాదం]], [[హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు]], [[కొండారెడ్డి బురుజు]],.. రండి. విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి.
------
* తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే [http://groups.google.com/group/teluguwiki తెవికీ గూగుల్ గుంపు]లో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే [https://www.facebook.com/groups/560945180622204/ తెలుగు వికీపీడియా సముదాయ పేజీ] ఇష్టపడండి.
* ఈ సైటు గురించి [[వికీపీడియా:అభిప్రాయాలు|అభిప్రాయాలు]] తెలపండి.
* వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే [http://te.wikipedia.org/w/index.php?title={{TALKPAGENAMEE}}&action=edit&section=new&preload=template:helpme-preload&preloadtitle=సందేహం ఇక్కడ] నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. [[బొమ్మ:Smile icon.png|25px]] &nbsp; [[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] ([[వాడుకరి చర్చ:శ్రీరామమూర్తి|చర్చ]]) 12:27, 29 ఆగస్టు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Ganesh_goud07" నుండి వెలికితీశారు