"చందమామ (1982 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
starring = [[మురళీమోహన్ ]],<br>[[మోహన్ బాబు]],<br>[[సరిత]]|
}}
'''చందమామ''' 1982 జూన్ 26న విడుదలైన తెలుగు సినిమా. ఇది [[రేలంగి నరసింహారావు]] దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా. ఈ సినిమా [[మాదిరెడ్డి సులోచన]] రచించిన సంధ్య నవల ఆధారంగా తీయబడింది<ref>[http://www.andhrajyothy.com/artical?SID=180702 ఎన్టీఆర్ చెప్పినా వినలేదు - రేలంగి నరసింహారావు]</ref>. కె.సి.ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కోవై చెలియన్ నిర్మించిన ఈ సినిమాకు [[చెళ్ళపిళ్ళ సత్యం|చెళ్లపిళ్ళ సత్యం]] సంగీతాన్నందించాడు.
 
==నటీనటులు==
* [[మాగంటి మురళీమోహన్|మురళీమోహన్]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt1437589}}
 
[[వర్గం:నవల ఆధారంగా తీసిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3023519" నుండి వెలికితీశారు