యవనవ్వనం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
యవనవ్వనం గుడిపాటి వెంకటాచలం రాసిన కథా సంపుటి. దీనిని 1982 జనవరి 1న ప్రరుచించారు<ref>{{Cite web|url=http://kathanilayam.com/book/189|title=కథానిలయం - View Book|website=kathanilayam.com|access-date=2020-08-29}}</ref>
 
తెలుగు సాహిత్యంలో భావంలోనూ, భాషలోనూ విప్లవంలా వచ్చిన రచయిత [[గుడిపాటి వెంకట చలం]]. ఆయన స్త్రీల సమస్యల గురించి, సమాజంలో లోతుగా వేళ్ళూనుకున్న హిపోక్రసీ గురించి సూటి విమర్శలు చేశారు. ఆయన రచించిన అత్యంత సరళమైన, మధురమైన [[తెలుగు]]లో రాసిన వచనం భాషలోని సరళతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ రచన ఆయన రాసిన కథల సంపుటి.
 
Line 7 ⟶ 9:
* భోగం మేళం
* హంకో మహబత్
* నేను చేసిన పని
* భార్య
* మధుర మీనాక్షి
* రెడ్డి రంగమ్మ
* లక్ష్మి ఉత్తరం
* వితతువు
* సుశీల
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/యవనవ్వనం" నుండి వెలికితీశారు