మువ్వగోపాలుడు: కూర్పుల మధ్య తేడాలు

+{{మొలక-తెలుగు సినిమా}}
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
|starring = [[బాలకృష్ణ]],<br>[[విజయశాంతి]],<br>[[శోభన]]|
}}
'''మువ్వ గోపాలుడు''' [[కోడి రామకృష్ణ]] దర్శకత్వంలో 1987 లో విడుదలైన ఒక కుటుంబ కథాచిత్రం. ఈ చిత్రాన్ని [[యస్.గోపాలరెడ్డి]] నిర్మించారు. ఇది బాలకృష్ణకు ఒక మంచి విజయవంతమైన చిత్రం. ఇది తమిళంలో వచ్చిన ''వెన్నరాడై'' అనే చిత్రానికి పునర్నిర్మాణం. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్.గోపాలరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కె.వి. మహాదేవన్ సంగీతాన్నందించారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి, శోభన, జయచిత్ర ప్రధాన తారాగణంగా నటించారు.<ref>{{Cite web|url=https://indiancine.ma/ACAI|title=Muvva Gopaludu (1987)|website=Indiancine.ma|access-date=2020-08-29}}</ref>
 
==కథ==
 
==తారాగణం==
Line 20 ⟶ 18:
* [[శోభన]] - కృష్ణవేణి
* [[రావు గోపాలరావు]] - బసవరాజు
* గొల్లపూడి మారుతీరావు
* వై.విజయ,
* అనిత,
* కె.కె. శర్మ,
* చిడతల అప్పారావు,
* కల్పన రాయ్,
* బ్రహ్మాజీ,
* ఉసిలై మణి
 
== సాంకేతిక వర్గం ==
== మూలాలు ==
 
* దర్శకత్వం: కోడి రామకృష్ణ
* స్టూడియో: భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
* నిర్మాత: ఎస్.గోపాల్ రెడ్డి;
* స్వరకర్త: కె.వి. మహాదేవన్
* విడుదల తేదీ: జూన్ 19, 1987
* ఆర్ట్ డైరెక్టర్: కొండపనేని రామలింగేశ్వరరావు
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt0779747}}
 
[[వర్గం:నందమూరి బాలకృష్ణ సినిమాలు]]
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/మువ్వగోపాలుడు" నుండి వెలికితీశారు