వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ: కూర్పుల మధ్య తేడాలు

+1 ప్రతిపాదన
ట్యాగు: 2017 source edit
చి సరియైన విభాగానికి మార్చు
పంక్తి 66:
===<చేర్చాల్సిన ఇతర సమస్యలు>===
<ఈ విభాగంకు ముందు కొత్త విభాగం శీర్షిక తో చేర్చండి>
 
===<చేర్చాల్సిన ఇతర విధాన సమీక్షలు(వ్యక్తిగత అనుభవాలు కానివి అంటే గణాంకాల పై ఆధారపడినవి)>===
 
====చిత్తువ్యాసాల ప్రతిపాధన====
అనువాదించిన వ్యాసాలను నెరుగా ప్రచూరించకుండా, ఆంగ్ల వికీపీడియాలో వాడిన విధంగా [[:en:Wikipedia:Drafts|చిత్తువ్యాసాలు]]లో ఉంచితే అనువాదాలపై బాగా అనుభవం కలగిన అడ్మిన్లు వాటిని పెట్రోల్ చేసి వ్యాస స్థలానికి తరలించవచ్చు. ఈ ప్రక్రియను ఆంగ్లంలో [[:en:Wikipedia:Articles for creation|Articles for creation]] అంటారు. ఈ విధంగా చేయడంవలన పవన్ గారు అన్నట్లుగా "అసహజమైన భాష" కలైగిన వ్యాసాలను వీక్షకులు నేరుగా చూడకుండా నివారించవచ్చు.--[[వాడుకరి:IM3847|IM3847]] ([[వాడుకరి చర్చ:IM3847|చర్చ]]) 06:40, 29 ఆగస్టు 2020 (UTC)
 
====<సమీక్ష శీర్షిక>====
Line 210 ⟶ 205:
=====విధాన అమలు సాధ్యంకాదు=====
[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల]] గారు, అనుభవం వున్న సభ్యులకు ఈ పరిమితిని 90% కు సడలించాలని, రెండోది ఇతరులకు 50% పరిమితి కొనసాగాలని. ప్రస్తుత సాంకేతికాలలో యాంత్రిక అనువాదానికి స్థాయి పరిమితిని కొత్త సభ్యులకే పరిమితం చేయవీలులేదు. ఆంగ్ల వికీపీడియాలో చేసినట్లు 500 మార్పులు చేయనివారు, అనువాద వ్యాసాలను ప్రధానపేరుబరిలో ముద్రించకుండా నిరోధించవచ్చు. అలా చేసినపుడు, అప్రమేయ నాణ్యత పరిరక్షణలు సరిపోతాయని నా అభిప్రాయం. కావున మీ అభిప్రాయాన్ని లేక ప్రతిపాదనను అమలుచేయుటకు సాధ్యాసాధ్యాలను పరిగణించి స్పష్టంచేయండి లేదా ఉపసంహరించుకోవటం గురించి స్పందించండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 01:08, 28 ఆగస్టు 2020 (UTC)
 
====చిత్తువ్యాసాల ప్రతిపాధన====
అనువాదించిన వ్యాసాలను నెరుగా ప్రచూరించకుండా, ఆంగ్ల వికీపీడియాలో వాడిన విధంగా [[:en:Wikipedia:Drafts|చిత్తువ్యాసాలు]]లో ఉంచితే అనువాదాలపై బాగా అనుభవం కలగిన అడ్మిన్లు వాటిని పెట్రోల్ చేసి వ్యాస స్థలానికి తరలించవచ్చు. ఈ ప్రక్రియను ఆంగ్లంలో [[:en:Wikipedia:Articles for creation|Articles for creation]] అంటారు. ఈ విధంగా చేయడంవలన పవన్ గారు అన్నట్లుగా "అసహజమైన భాష" కలైగిన వ్యాసాలను వీక్షకులు నేరుగా చూడకుండా నివారించవచ్చు.--[[వాడుకరి:IM3847|IM3847]] ([[వాడుకరి చర్చ:IM3847|చర్చ]]) 06:40, 29 ఆగస్టు 2020 (UTC)
===<చేర్చాల్సిన ఇతర విధాన సమీక్షలు(వ్యక్తిగత అనుభవాలు కానివి అంటే గణాంకాల పై ఆధారపడినవి)>===
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ".