సోనూ సూద్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి సోనూసూద్ కు సంబంధించిన తాజా సమాచారం జత చేశాను. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించాను.
పంక్తి 13:
| other_names = సోనూ, <br/>హాండ్సం విలన్, <br/>రొమాంటిక్ విలన్
}}
<!-- సోనూసూద్ వృత్తి పరంగా నటుడు. ప్రవృత్తి పరంగా సమాజ సేవకుడు. కరోనా వైరస్ విజ‌ృంభిస్తున్న నేపథ్యంలో సోనూ సూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం. ప్రవాసీ రోజ్గార్ అనే వెబ్సైట్ ద్వారా ఆయన వలస కార్మికులకు ఉపాధి చూపిస్తున్నారు. -->'''సోనూ సూద్ ''' ఒక భారతీయ నటుడు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించాడు. నాటకాలలో కూడా నటించాడు. తెలుగులో [[అరుంధతి (2009 సినిమా)|అరుంధతి]] చిత్రానికి ఉత్తమ ప్రతినాయకునిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు.
==జీవిత విశేషాలు==
సోనూ సూద్ [[పంజాబ్]] లోని మోగ అనే పట్టణంలో జన్మించాడు. [[నాగపూర్]]లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తరువాత మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ చేసేవాడు. అప్పుడే సినిమాల్లోకి వెళ్ళాలనే కోరిక బలపడింది. ఒక నెలరోజులు నటనలో శిక్షణ తీసుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/సోనూ_సూద్" నుండి వెలికితీశారు