సోనూ సూద్: కూర్పుల మధ్య తేడాలు

చి సోనూసూద్ కు సంబంధించిన తాజా సమాచారం జత చేశాను. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించాను.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
1999 లో ''కుళ్ళళలగర్'' అనే తమిళ సినిమాలో సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రతో చిత్రరంగంలోకి ప్రవేశించాడు. తరువాత మరో తమిళ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా నటించాడు. 2000 లో [[శివనాగేశ్వరరావు]] దర్శకత్వంలో వచ్చిన [[హ్యాండ్సప్]] అనే సినిమాలో నటించాడు. కానీ బాలీవుడ్ సినిమాలో నటించాలని కోరిక ఉండేది. 2002 లో వచ్చిన ''షాహిద్-ఏ-ఆజం'' అనే హిందీ సినిమాలో భగత్ సింగ్ పాత్ర పోషించాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన [[యువ (సినిమా)|యువ]] లో [[అభిషేక్ బచ్చన్]] తమ్ముడిగా నటించాడు. తరువాత [[అక్కినేని నాగార్జున|నాగార్జున]] సరసన [[సూపర్]] సినిమాలో హైటెక్ దొంగగా నటించాడు. [[అరుంధతి (2009 సినిమా)|అరుంధతి]] సినిమాలో పశుపతి పాత్రతో మంచి పేరు సాధించాడు. ఆ సినిమాకు ఉత్తమ విలన్ గా నంది పురస్కారం లభించింది.<ref>సాక్షి ఫన్ డే, సెప్టెంబరు 11, 2016, 14వ పేజీ</ref>
 
-- సమాజ సేవ --
 
సోనూసూద్ వృత్తి పరంగా నటుడు. ప్రవృత్తి పరంగా సమాజ సేవకుడు. కరోనా వైరస్ విజ‌ృంభిస్తున్న నేపథ్యంలో సోనూ సూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం. ప్రవాసీ రోజ్గార్ అనే వెబ్సైట్ ద్వారా ఆయన వలస కార్మికులకు ఉపాధి చూపిస్తున్నారు.
==నటించిన చిత్రాలు==
===తెలుగు===
"https://te.wikipedia.org/wiki/సోనూ_సూద్" నుండి వెలికితీశారు