అక్కన్న మాదన్న: కూర్పుల మధ్య తేడాలు

పరిచయంలో కంచర్ల గోపన్న వాక్యం చేర్పు
ట్యాగు: 2017 source edit
పరిచయం విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''అక్కన్న, మాదన్న''' లు 1674 నుంచి 1685 మధ్యలో గోల్కొండ సంస్థానంలో కుతుబ్ షాహీ వంశానికి చెందిన [[అబుల్ హసన్ కుతుబ్ షా|తానీషా]] పరిపాలనలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరు అన్నదమ్ములు. 1685 అక్టోబరు నెలలో వారు మరణించే వరకు గోల్కొండ రాజ్యంలోని అన్ని వ్యవహారాలు తమ ఆధీనంలో ఉంచుకోగలిగారు. వీరి మేనల్లుడైన కంచర్ల గోపన్న [[రామదాసు]]గా పేరుగాంచిన తెలుగు వాగ్గేయకారుడు. ముస్లిం అధికారులు అధికంగా ఉన్న రాజ్యంలో హిందువులుగా వీరు అధికారం చలాయించగలిగారు కాబట్టి గోల్కొండ చరిత్రలో వీరి ప్రాముఖ్యత చెప్పుకోదగినది. వీరి మరణం తర్వాత [[ఔరంగజేబు]] తానీషా చక్రవర్తిని ఓడించి గోల్కొండ కోటను ఆక్రమించాడు. దీనితో గోల్కొండ రాజ్యంలో [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీల]] పాలన అంతం అయింది.
 
== బాల్య జీవితం ==
"https://te.wikipedia.org/wiki/అక్కన్న_మాదన్న" నుండి వెలికితీశారు