చెన్నకేశవ శతకము: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{సమాచారపెట్టె శతకము
[[శతకాలు]] [[తెలుగు సాహిత్యము|తెలుగు సాహిత్యం]]లో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో [[తెలుగు కవులు - బిరుదులు|తెలుగు కవులు]] శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ శతకం. "చెన్నకేశవా!" అనే మకుటంతో ఈ పద్యాలను రామడుగు సీతారామశాస్త్రి రచించారు.
|name = చెన్నకేశవ శతకము
|image =
|image_size = 250px
|caption =
|subtitle = <!-- Subtitle or descriptor -->
|author = [[రామడుగు సీతారామశాస్త్రి]]
|original_title =
|original_title_lang = తెలుగు
|translator =
|written =
|first =
|illustrator =
|cover_artist =
|country = భారత దేశము
|language = తెలుగు
|series = చెన్నకేశవా!
|subject =
|genre =
|form = పద్యములు
|meter = వృత్తములు
|rhyme =
|publisher =
|publication_date =
|publication_date_en =
|media_type =
|lines = 100
|type_of_poems = భక్తి శతకం
|pages = 34
}}
 
[[శతకాలు]] [[తెలుగు సాహిత్యము|తెలుగు సాహిత్యం]]లో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో [[తెలుగు కవులు - బిరుదులు|తెలుగు కవులు]] శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ శతకం. "చెన్నకేశవా!" అనే మకుటంతో ఈ పద్యాలను [[రామడుగు సీతారామశాస్త్రి]] రచించారు.
 
ఇందుకోసం నల్లమోతు కృష్ణయ్య గారు ధనసహాయం చేయగా [[రచయిత]] పుత్రుడు రామడుగు సత్యనారాయణ శాస్త్రి సంపాదకత్వం వహించారు. ఇది 1944లో ముద్రించబడినది.
"https://te.wikipedia.org/wiki/చెన్నకేశవ_శతకము" నుండి వెలికితీశారు