ఆవు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: ె → ే (5), , → ,
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 57:
ఆవు పాలలో విటమిన్‌ ఏతో పాటు, పోషక విలువలు అధికంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.గేదెల కంటే ఆవులు ఎక్కువ కాలం పాలు ఇస్తాయి.రోజువారీ పోషణ ఖర్చు తక్కువ, రోజుకు 20లీటర్ల వరకూ పాలు ఇస్తాయి.పోషక విలువలు అధికం.గేదె పాలతో పోల్చితే ఆవు పాలలో వెన్న శాతం తక్కువ. సంకర జాతి ఆవు పాలలో వెన్నశాతం 3.5 ఉండగా, జెర్సీ ఆవు పాలలో 4.5 శాతం, గేదె పాలలో 6 నుంచి 9 శాతం వరకూ వెన్న ఉంటుంది.
==ఆవు పేడ==
ఆవు పేడలో క్రిమి సంహరక గుణాలున్నయన్నgunaaluvunnayi నమ్మకం వల్ల ఇళ్ళు అలకడానికి ఉపయోగిస్తారు. పొద్దునే ఇంటి ముందు [[ముగ్గు]] వేసే ముందు పేడ నీళ్ళతో [[కల్లాపి]] చల్లుతారు. ఆవు పేడను [[పిడకలు]] చెయ్యడానికి కూడా ఉపయోగిస్తారు
 
==గోమూత్రం==
"https://te.wikipedia.org/wiki/ఆవు" నుండి వెలికితీశారు