ధూర్జటి (ఖతి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[దస్త్రం:Dhurjati font.svg|thumbnail|ధూర్జటి ఖతిలో అక్షరాల స్వరూపం]]
'''ధూర్జటి''' ఖతి [[యూనికోడ్]]లో రూపొందించబడిన తెలుగు ఖతి. ఈ ఖతి 2012 నవంబరులో విడుదల చేసిన తెలుగు విజయం ఖతులలో ఒకటి. [[ఖతి#సిలికానాంధ్ర|సిలికానాంధ్ర]] సారధ్యంలో తయారైన ఒక ఖతి <ref> {{Cite web |title=Fonts |url=http://fonts.siliconandhra.org/|accessdate=2019-08-29|archiveurl=https://web.archive.org/web/20190829050444/http://fonts.siliconandhra.org/|archivedate=2019-08-29}}</ref>ఇవి 2వ అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు సందర్భంగా 2-11-2012 నవిశాఖపట్టణం లో విడుదల చేసిన ఏకరూప ఖతుల లలో ధూర్జటి కూడా ఒకటి . దీనిని ఇక్కడ డౌన్లోడ్ [https://fonts.siliconandhra.org/ చేసుకోవచ్హు]. ముద్రణారంగంలో వున్న తెలుగు ఫాంట్లలోని లోటుపాట్లను గమనించి ముద్రణకు అనుకూలంగా ఈ ఖతిని పురుషోత్త్ కుమార్ గుత్తుల తయారు చేశారు<ref>{{Cite web|url=https://telugufonts.in/about.php|title=Telugu Fonts(తెలుగు యూనీకోడ్ ఫాంట్లు)|website=telugufonts.in|access-date=2020-08-30}}</ref> . గూగుల్ ఇచ్చే తెలుగు యూనికోడ్ ఖతులలో ధూర్జటి కూడా ఉన్నది . @font-face అనే CSS3 సౌలభ్యం ద్వారా వాడుకరుల కంప్యూటర్లలో ఈ ఖతులు లేకున్నా సర్వర్ నుండి అప్పటికప్పుడు తెచ్చి చూపించవచ్చు. .ఈ సౌలభ్యం వలన ప్రత్యేకంగా ఈ ఫాంట్ ను స్థాపించుకొనే అవసరం లేదు<ref>{{Cite web|url=https://fonts.google.com/specimen/Dhurjati}}</ref>.
ఇవి 2వ అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు సందర్భంగా 2-11-2012 నవిశాఖపట్టణం లో విడుదల చేసిన ఏకరూప ఖతుల లలో ధూర్జటి కూడా ఒకటి . దీనిని ఇక్కడ డౌన్లోడ్ [https://fonts.siliconandhra.org/ చేసుకోవచ్హు]. ముద్రణారంగంలో వున్న తెలుగు ఫాంట్లలోని లోటుపాట్లను గమనించి ముద్రణకు అనుకూలంగా ఈ ఖతిని పురుషోత్త్ కుమార్ గుత్తుల తయారు చేశారు<ref>{{Cite web|url=https://telugufonts.in/about.php|title=Telugu Fonts(తెలుగు యూనీకోడ్ ఫాంట్లు)|website=telugufonts.in|access-date=2020-08-30}}</ref> . గూగుల్ ఇచ్చే తెలుగు యూనికోడ్ ఖతులలో ధూర్జటి కూడా ఉన్నది . @font-face అనే CSS3 సౌలభ్యం ద్వారా వాడుకరుల కంప్యూటర్లలో ఈ ఖతులు లేకున్నా సర్వర్ నుండి అప్పటికప్పుడు తెచ్చి చూపించవచ్చు. .ఈ సౌలభ్యం వలన ప్రత్యేకంగా ఈ ఫాంట్ ను స్థాపించుకొనే అవసరం లేదు<ref>{{Cite web|url=https://fonts.google.com/specimen/Dhurjati}}</ref>.
 
ఈ ధూర్జటి ఖతి తెలుగు పలకలుగా ఉండటం వలన ఈనాడు పత్రిక లోగోను పోలి ఉంటుంది , ఇది శీర్షికలు, పోస్టర్లు మరియు ఆహ్వానాలకు అనువైనది.
Line 17 ⟶ 16:
ఈ జాల ఖతుల సౌలభ్యాన్ని మన జాల పుటలలో వినియోగించుకోడానికి, మనకు కావాలసిన ఖతులను ముందుగా మన సర్వర్ లోనికి ఎక్కించాలి. ఆ తర్వాత CSS ఫైలులో (లేదా HTML ఫైలులో నేరుగా CSS ద్వారా), @font-face అన్న నియమం ద్వారా ఖతిని నిర్వచించాలి. ఆపై, కావలసిన అంశాలకు ఆ ఖతిని వర్తింపజేయవచ్చు.
 
'''ధూర్జటి ఖతిని నిర్వచించడం'''
 
@font-face {
"https://te.wikipedia.org/wiki/ధూర్జటి_(ఖతి)" నుండి వెలికితీశారు