ఎబిఎన్ ఆంధ్రజ్యోతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox TV channel
[[ఫైలు:ABN.jpg|right]] '''ఎబిఎన్ ఆంధ్రజ్యోతి అనేది''' ఒక తెలుగు [[టెలివిజన్]] వార్తా చానెల్. ఆంధ్ర బ్రాడ్‌కాస్టింగ్ న్యూస్ సర్వీస్ అనే సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ ఛానెల్ [[అక్టోబర్ 15]], [[2009]] నుండి తన ప్రసారాలను ప్రారంభించింది. దీనిని "[[ఆంధ్రజ్యోతి]]" దినపత్రిక మాతృసంస్థ అజమాయిషీలో నడుస్తుంది.ఈ ఛానెల్‌కు [[వేమూరి రాధాకృష్ణ]] కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తున్నాడు. ఉపగ్రహం - Ins Insat 2E, డౌన్‌లింక్ పౌనపున్యం- 3656 MHZ, FEC 3/4, Symbol rate - 13,330, polarization - vertical ద్వారా ఈ చానెల్ పొందబడింది.ఎబిఎన్ అంటే అమోడా బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్.అని తెలుపుతుంది.ఈ ఛానెల్‌ను ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక విజయవంతం అయిన తరువాత వేమూరి రాధాకృష్ణ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎన్డీ తివారీ లైంగిక కుంభకోణాన్ని బహిర్గతం చేయడం ఈ ఛానెల్ ప్రధాన ఘనత.దాని తివారీ రాజీనామా పరిణామాలకు దారితీసింది.<ref>{{Cite web|url=https://www.dnaindia.com/india/report-86-yr-old-andhra-governor-targeted-in-sleaze-cds-1327605|title=86-yr-old Andhra governor targeted in sleaze CDs|last=Ramana|first=K. V.|date=2009-12-26|website=DNA India|language=en|access-date=2020-08-30}}</ref>
| name = ఎబిఎన్ ఆంధ్రజ్వోతి
| logofile = [[ఫైలు:ABN.jpg|right]]
| logosize =
| launch = 2009 అక్టోబరు 15
| network = అమోడా బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్కు (ఎబిఎన్)
| owner = వేమూరి రాధాకృష్ణ
| picture format = 16:9, 576i, SDTV, <br> 1080p లేదా 720p, HDTV
{{small|(resolution varies depending on affiliate)}}
| slogan = We report. You decide.
| state = [[తెలంగాణ]]
| country = [[భారతదేశం]]
| language = [[తెలుగు]]
| broadcast area = అంతర్జాతీయ
| headquarters = [[హైదరాబాదు]], [[తెలంగాణ]], [[భారతదేశం]]
| web = http://www.andhrajyothy.com/
|Political alignment=
}}
[[ఫైలు:ABN.jpg|right]] '''ఎబిఎన్ ఆంధ్రజ్యోతి అనేది''' ఒక తెలుగు [[టెలివిజన్]] వార్తా చానెల్. ఆంధ్ర బ్రాడ్‌కాస్టింగ్ న్యూస్ సర్వీస్ అనే సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ ఛానెల్ [[అక్టోబర్ 15]], [[2009]] నుండి తన ప్రసారాలను ప్రారంభించింది. దీనిని "[[ఆంధ్రజ్యోతి]]" దినపత్రిక మాతృసంస్థ అజమాయిషీలో నడుస్తుంది.ఈ ఛానెల్‌కు [[వేమూరి రాధాకృష్ణ]] కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తున్నాడు. ఉపగ్రహం - Ins Insat 2E, డౌన్‌లింక్ పౌనపున్యం- 3656 MHZ, FEC 3/4, Symbol rate - 13,330, polarization - vertical ద్వారా ఈ చానెల్ పొందబడింది.ఎబిఎన్ అంటే అమోడా బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్.అని తెలుపుతుంది.ఈ ఛానెల్‌ను ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక విజయవంతం అయిన తరువాత వేమూరి రాధాకృష్ణ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎన్డీ తివారీ లైంగిక కుంభకోణాన్ని బహిర్గతం చేయడం ఈ ఛానెల్ ప్రధాన ఘనత.దాని తివారీ రాజీనామా పరిణామాలకు దారితీసింది.<ref>{{Cite web|url=https://www.dnaindia.com/india/report-86-yr-old-andhra-governor-targeted-in-sleaze-cds-1327605|title=86-yr-old Andhra governor targeted in sleaze CDs|last=Ramana|first=K. V.|date=2009-12-26|website=DNA India|language=en|access-date=2020-08-30}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఎబిఎన్_ఆంధ్రజ్యోతి" నుండి వెలికితీశారు