చిన్ని కృష్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పాటలు: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
imdb_id = 0259928|
}}
చిన్ని కృష్ణుడు 1988లో విడుదలైన తెలుగు సినిమా. విజయ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై జి. సుబ్బారావు నిర్మించిన ఈ సినిమాకు జధ్యాల దర్శకత్వం వహించాడు. రమేష్ బాబు, ఖుష్బూ, శరత్ బాబు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఆర్.డి.బర్మన్ సంగీతాన్నందించాడు. <ref>{{Cite web|url=https://indiancine.ma/ACOV|title=Chinni Krishnudu (1988)|website=Indiancine.ma|access-date=2020-08-30}}</ref>
 
== తారాగణం ==
 
* రమేష్ బాబు
* ఖుష్బూ
* శరత్ బాబు
* బ్రహ్మానందం
* సుత్తివేలు
* సుత్తి వీరభద్రరావు
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: జంధ్యాల
* స్టూడియో: విజయ సినీ క్రియేషన్స్
* నిర్మాత: జి. సుబ్బారావు;
* స్వరకర్త: రాహుల్ దేవ్ బర్మన్
* విడుదల తేదీ: ఏప్రిల్ 16, 1988
* సమర్పించినవారు: డాక్టర్ సుజాత
 
==కథ==
విడిపోయిన తన తల్లిదండ్రులను కలిపే యువకుని కథ ఈ చిన్ని కృష్ణుడు.[[జంద్యాల]] సున్నితనమైన హాస్యం,[[ఆర్.డి.బర్మన్]] సంగీతం చిత్రానికి వన్నె తెచ్చింది.కథ చాలా చిన్నది.కాని చిత్రంలో హాస్యం చెప్పుకోతగ్గది. ఈ చిత్రంలో [[ఆశా భోస్లే]] పాడిన '''[[జీవితం సప్తసాగర గీతం (పాట)|జీవితం సప్తసాగర గీతం]]''' అనే పాట జనరంజకమైనది.
Line 19 ⟶ 39:
* మౌనమే ప్రియా ధ్యానమై
 
== మూలాలు ==
{{మొలక-తెలుగు సినిమా}}
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt0259928}}
"https://te.wikipedia.org/wiki/చిన్ని_కృష్ణుడు" నుండి వెలికితీశారు