అదిరే అభి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
'''అదిరే అభి (అభినయ కృష్ణ)''' [[తెలుగు సినిమా]], [[టివి]] [[నటుడు]]. 2002లో ''[[ఈశ్వర్]]'' సినిమాలో తొలిసారిగా నటించిన అభి, [[ఈటీవీ|ఈటివి]]<nowiki/>లో వచ్చినప్రసారమవుతున్న [[జబర్దస్త్ (హాస్య ప్రదర్శన)|జబర్దస్త్]] హాస్య కార్యక్రమంతో గుర్తింపు పొందాడు.

== జీవిత విషయాలు ==
డెలాయిట్ AERS ఇండియా (సాప్ సెక్యూరిటీ కన్సల్టెంట్) లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు.

== సినిమారంగం ==
''[[బాహుబలి 2: ది కన్ క్లూజన్|బాహుబలి 2]]'' సినిమాకు దర్శకుడు [[ఎస్. ఎస్. రాజమౌళి|ఎస్.ఎస్.రాజమౌళి]] దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అభి యాంకర్ గా, డాన్సర్ గా, స్టాండ్-అప్ కమెడియన్ గా రాణిస్తున్నాడు.<ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/tv/news/telugu/adhire-abhi-spotted-at-australian-parliament-house/articleshow/52042174.cms|title=Adhire Abhi spotted at Australian Parliament house - Times of India|last=TNN|date=29 April 2016|work=The Times of India|access-date=20 September 2019|language=en}}</ref> గా రాణిస్తున్నాడు. డెలాయిట్ AERS ఇండియా (సాప్ సెక్యూరిటీ కన్సల్టెంట్) లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు.
 
== నటించిన సినిమాలు ==
Line 54 ⟶ 60:
|}
 
== టివిరంగం ==
== టెలివిజన్ ==
[[ఈటీవీ|ఈటివి (ఇండియా)లో]] ప్రసారమైన [[జబర్దస్త్ (హాస్య ప్రదర్శన)|జబర్దస్త్]] హాస్య కార్యక్రమంలో అదిరే అభి బృందం తన ప్రదర్శనలు ఇస్తోంది.<ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/tv/news/telugu/comedian-abhinaya-krishna-of-jabardast-fame-to-make-his-directorial-debut-soon/articleshow/64209372.cms|title=Comedian Abhinaya Krishna of Jabardast fame to make his directorial debut soon - Times of India|last=Chelluri|first=Sriram|date=17 May 2018|work=The Times of India|access-date=20 September 2019|language=en}}</ref><ref>{{Cite news|url=https://www.thehansindia.com/posts/index/Hans/2016-07-31/A-Jabardast-career/245677|title=A Jabardast career|last=Karamchetu|first=Abhyudaya|date=31 July 2016|work=www.thehansindia.com|access-date=20 September 2019|language=en}}</ref> ''ఈ కార్యక్రమం అభికి మంచి గుర్తింపును ఇచ్చింది. హూ వాంట్స్ టు బి ఎ మిల్లియనీర్ కి [[తెలుగు]] వెర్షన్ [[కౌన్ బనేగా క్రోర్‌పతి|మీలో ఎవరు కోటీశ్వరుడు]]'' అనే కార్యక్రమంకి క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేశాడు.''<ref>{{వెబ్ మూలము|title=Adhire Abhi: Movies, Photos, Videos, News, Biography & Birthday {{!}} eTimes|url=https://timesofindia.indiatimes.com/topic/Adhire-Abhi|accessdate=20 September 2019}}</ref>''
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/అదిరే_అభి" నుండి వెలికితీశారు