అదిరే అభి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
== కళారంగం ==
కొరియోగ్రాఫర్, ఇమిటేషన్ డాన్సర్ [[రవీంద్రభారతి]]లో ప్రదర్శనలు చేసిన అభికి ఈశ్వర్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అభి ప్రదర్శన చూసిన డాక్టర్ [[సి. నారాయణ రెడ్డి]], "మీలాంటి వ్యక్తికి మీ ప్రతిభను ప్రతిబింబించే పేరు ఉండాలి" అని అభినయ కృష్ణగా పేరు మార్చాడు.
 
కలేనియల్ కజిన్స్ లెజ్ లూయిస్, ఇండి పాప్ సింగర్ అనామిక, ఎం.ఎంశ్రీలేఖ, సంగం సినిమా అవార్డులు వంటి కార్యక్రమాలలో ( భారతదేశంలోనే కాకుండా [[షార్జా]], [[సింగపూర్]] వంటి దేశాలలో) దాదాపు 1500 ప్రదర్శనలు ఇచ్చాడు.
 
== సినిమారంగం ==
"https://te.wikipedia.org/wiki/అదిరే_అభి" నుండి వెలికితీశారు