రామావతారం: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
Added content
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19:
}}
{{హిందూ మతము}}
'''రామావతారము''' [[త్రేతాయుగము]]లోని విష్ణు అవతారము. [[రాముడు]] [[హిందూమతము|హిందూ దేవతలలో]] ప్రముఖుడు. అతను పురాతన భారతదేశమును వాస్తవముగ పరిపాలించిన [[రాజు]]గా నేటి చరిత్రకారులు భావించుచున్నారు. రాముడు తన జీవితమునందు ఎన్ని కష్టములు ఎదుర్కొనెను ధర్మమును తప్పకుండెను. ఆ కారణము చేత రాముడిని ఆదర్శ పురుషునిగా వ్యవహరిస్తారు.శ్రీ రామునియొక్క చరిత్ర గురించి విన్న వారికీ సర్వ పుణ్య ఫలాలు లభిస్తాయి .శ్రీ రాముడు ఒక ఆది పురుషునిగ వర్ణించబడ్డాడు
 
== ఆధార సాహిత్యం ==
"https://te.wikipedia.org/wiki/రామావతారం" నుండి వెలికితీశారు