ఆవు: కూర్పుల మధ్య తేడాలు

By Google
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
By google
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 60:
ఆవు పేడలో క్రిమి సంహరక gunaaluvunnayi నమ్మకం వల్ల ఇళ్ళు అలకడానికి ఉపయోగిస్తారు. పొద్దునే ఇంటి ముందు [[ముగ్గు]] వేసే ముందు పేడ నీళ్ళతో [[కల్లాపి]] చల్లుతారు. ఆవు పేడను [[పిడకలు]] చెయ్యడానికి కూడా ఉపయోగిస్తారు
 
గోమూత్రo
==గోమూత్రం==
విశ్వహిందూ పరిషత్‌నిర్వహిస్తున్న 'గో విజ్ఞాన అనుసంధాన కేంద్ర' తయారు చేసిన ఉత్పత్తులకు అమెరికా, చైనా మేధో సంపత్తి హక్కులు లభించాయి.''ఔషధంతో గోపంచకాన్ని సమ్మిళితం చేస్తే అది సూక్ష్మజీవులను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని యూఎస్‌ పేటెంట్‌ గుర్తించింది.ఆవు పంచకం నుంచి ఉత్పత్తి చేసిన మిశ్రమం డీఎన్‌ఏను కాపాడేలా పనిచేస్తుందట.బాక్టీరియాను అడ్డుకోవడం, క్యాన్సర్‌ను నివారించడం వంటి ఔషధ లక్షణాలున్న ఈ ద్రవాన్ని- రీ డిస్టిల్డ్‌ కౌ యూరిన్‌ డిస్టిలేట్‌ ( 'కామధేను ఆర్క్‌') అని నామకరణం చేశారు.
 
"https://te.wikipedia.org/wiki/ఆవు" నుండి వెలికితీశారు