యవలు: కూర్పుల మధ్య తేడాలు

యవలు అనేది సరైన తెలుగు పదము
ట్యాగులు: దారిమార్పును తీసేసారు 2017 source edit
విస్తరణ
పంక్తి 16:
| binomial_authority = [[కరోలస్ లిన్నేయస్|లి.]]
}}
'''యవలు''' ఒక [[గడ్డి]] జాతిమొక్క. దీన్ని బార్లీ అనే ఇంగ్లీషు మాటతో ఎక్కువగా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా [[ సమశీతోష్ణ వాతావరణం|సమశీతోష్ణ వాతావరణంలో]] పండించే ప్రధాన ధాన్యపు రకం ఇది. మానవుడు సాగు చేసిన మొదటి ధాన్యాలలో ఇదొకటి, ముఖ్యంగా [[యూరేషియా|యురేషియాలో]] 10,000 సంవత్సరాల క్రితమే దీన్ని పండించారు. <ref name="Zohary">{{Cite book|title=Domestication of Plants in the Old World: The Origin and Spread of Cultivated Plants in West Asia, Europe, and the Nile Valley|last=Zohary|first=Daniel|last2=Hopf|first2=Maria|publisher=Oxford University Press|year=2000|isbn=978-0-19-850357-6|edition=3rd|pages=59–69|name-list-format=vanc}}</ref> బార్లీని జంతువులకు [[మేత|మేతగా]], [[బీరు]] వంటి స్వేదన పానీయాలకు అవసరమైన పులియబెట్టిన పదార్థాల వనరుగాను, వివిధ [[ ఆరోగ్య ఆహారం|ఆరోగ్య ఆహారాలలో]] ఒక భాగంగానూ ఉపయోగిస్తారు. దీన్ని సూప్ లలోను, బార్లీ రొట్టెలోనూ ఉపయోగిస్తారు.
[[File:Hordeum vulgare MHNT.BOT.2015.2.39.jpg|thumb|''Hordeum vulgare'']]
 
2017 లో 14.9 కోట్ల [[టన్ను|టన్నుల]] ఉత్పత్తితో [[మొక్కజొన్న]], [[బియ్యము|బియ్యం]], [[గోధుమ|గోధుమల]] తరువాత బార్లీ ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానంలో ఉంది. <ref name="faostat16">{{Cite web|url=http://www.fao.org/faostat/en/#data/QC|title=Crops/Regions/World List/Production Quantity for Barley, 2017 (pick list)|date=2017|publisher=UN [[Food and Agriculture Organization Corporate Statistical Database]] (FAOSTAT)|access-date=8 September 2018}}</ref>
 
బార్లీ ప్రసక్తి [[ఋగ్వేదం|ఋగ్వేదంలోను]] ఇతర గ్రంథాల్లోనూ అనేకసార్లు వస్తుంది. <ref name="yava">{{Cite web|url=https://dash.harvard.edu/bitstream/handle/1/8954814/Witzel_Linguistic.pdf?sequence=1|title=The Linguistic History of Some Indian Domestic Plants|last=Witzel|first=Michael E.J|website=dash.harvard.edu|publisher=Harvard University|access-date=25 August 2016}}</ref> [[సింధు లోయ నాగరికత|హరప్పా నాగరికతలో]] 5700–3300 సంవత్సరాల క్రితం బార్లీ సాగు జాడలు కనుగొన్నారు. <ref name="IVS">{{Cite web|url=https://iitkgp.org/content/iit-kgp-researchers-say-indus-valley-civilization-india-older-thought|title=Indus Valley civilization|website=iitkgp.org|publisher=IIT Kharagpur|url-status=dead|archive-url=https://web.archive.org/web/20160918225301/https://iitkgp.org/content/iit-kgp-researchers-say-indus-valley-civilization-india-older-thought|archive-date=18 September 2016|access-date=25 August 2016}}</ref>
 
'''యవలు''' ఒక [[గడ్డి]] జాతిమొక్క.బార్లీ గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది, [[రక్తపోటు]], [[కొలెస్ట్రాల్]], అధిక బరువుని తగ్గించేస్తుంది.పిల్లలకి బార్లీ నీరు పట్టించడం వల్ల [[మలబద్దకం|మలబద్ధకం]] వంటి సమస్యలు ఉండవు.
 
'''యవలు''' ఒక [[గడ్డి]] జాతిమొక్క.బార్లీ గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది, [[రక్తపోటు]], [[కొలెస్ట్రాల్]], అధిక బరువుని తగ్గించేస్తుంది.పిల్లలకి బార్లీ నీరు పట్టించడం వల్ల [[మలబద్దకం|మలబద్ధకం]] వంటి సమస్యలు ఉండవు.
{{నవధాన్యాలు}}
[[వర్గం:పోయేసి]]
[[వర్గం:ధాన్యములు]]
 
{{మొలక-ఆహారం}}
"https://te.wikipedia.org/wiki/యవలు" నుండి వెలికితీశారు