"మెగా" కూర్పుల మధ్య తేడాలు

804 bytes added ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
[[మెగా]] అనే పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. [[గ్రీకు వర్ణమాల|గ్రీకు]] భాషలో మెగా అనగా గొప్పది అనే అర్ధం వస్తుంది. మెగా అనే పదం మెట్రిక్ వ్యవస్థను సూచిస్తుంది. మెగా యొక్క చిహ్నం M. మెగా అనే M అక్షరం [[మిలియన్]] సంఖ్య 10<sup>6</sup> లేక 1000000 (number) ను సూచించడాన్ని 1960లో ధ్రువీకరించారు.
 
==ఉదాహరణలు==
==మెగా పిక్సల్==
[[కెమెరా]]లో మెగా పిక్సల్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఒక మెగా పిక్సల్ లో పది లక్షల [[పిక్సల్స్]] ఉంటాయి.
 
* మేగా పిక్సల్స్: డిజిటల్ కెమేరాలో ఒక మిలియన్ పిక్సల్స్ .
==మెగాబైట్స్==
* ఒక మెగా టన్ను టి.ఎన్.డి అనగా 4 పెటా జౌల్స్ శక్తి కి సమానం>
[[కంప్యూటర్]] యొక్క మెమరీని మెగాబైట్స్ లో కొలుస్తారు.
* మెహా హెర్ట్స్ : రేడియో, టెలివిజన్ ప్రసారాలకోసం విద్యుదయస్కాంత తరంగాల పౌనః పున్యం, 1&nbsp;MHz = 1,000,000&nbsp;[[:en:Hertz|Hz]].
* మెగా బైట్ : ఒక మిలియన్ బైట్లు (ఎస్.ఐ వ్యవస్థలో) ఒక మెగా బైట్ కు సమానం
* మెగా వాట్ : మెగా వాట్ అనగా మిలియన్ వాట్ల శక్తి. ఈ ప్రమాణాన్ని ఎక్కువగా శక్తి ఉత్పాదక కేంద్రాలలో వాడుతారు.
* మెగాడెత్ : అణు విస్ఫోటనంలో ఒక మిలియన్ మనుష్యుల మరణాన్ని మెగాడెత్ అని పిలుస్తారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3025173" నుండి వెలికితీశారు