బసవేశ్వరుడు: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మలు చేర్చాను. కామన్స్‌లోకి మార్చినాక కనిపిస్తాయి
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Image:Basava statue.jpg|thumb|right|300px|బెంగళూరులో బసవేశ్వరుని విగ్రహం]]
[[Image:Kudala Sangama.jpg|thumb|right|300px|బాగల్కోట్ జిల్లాలో కూడల సంగమం వద్ద బసవని సమాధి ఉంది.]]
'''బసవేశ్వరుడు''' (1134–1196) హైందవ మతాన్ని ఉద్దరించిన ప్రముఖులలో ఒకడు. ఈతడిని '''బసవన్న''', '''బసవుడు''' అని మరియు '''విశ్వగురు''' అని పిలుస్తారు. సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది. [[వీరశైవం]] ఇతను బోధించిన మార్గం.
 
"https://te.wikipedia.org/wiki/బసవేశ్వరుడు" నుండి వెలికితీశారు