తెలుగు రాష్ట్రాల గ్రామీణ క్రీడలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
[[ఆంధ్రప్రదేశ్]] లోని కొన్ని గ్రామీణ ప్రాంతాలలో పిల్లలు ఆడుకునే ఆట. [[వెన్నెల|వెన్నెల్లో]] ఎక్కువగా ఆడతారు, కాబట్టి దీనికాపేరు వచ్చింది. ఆటగాళ్ళందరూ ముందుగా రెండు జట్లుగా విడిపోతారు. ఆట ఆడడానికి ఒక ప్రాంతాన్ని దాని సరిహద్దులనూ నిర్ణయించుకుంటారు. ఆ ప్రాంతాన్ని రెండు జట్ల కోసం రెండు సమాన భాగాలుగా విభజించుకుంటారు. ఒక్కో జట్టూ దానికి కేటాయించిన స్థలంలో రహస్యంగా మట్టితో చిన్న చిన్న కుప్పలు (గుడ్లు) పోస్తారు. కొద్ది సేపు పోసిన తరువాత ఒక జట్టు సభ్యులందరూ అవతలి జట్టు వారు రహస్యంగా పోసిన గుడ్లను కని పెట్టాలి. ఇలా వారు కనిపెట్టిన తరువాత ఎన్ని గుడ్లైతే మిగిలాయో అవే వారి స్కోరు. ఏ జట్టు ఎక్కువగా స్కోరు చేస్తుందో ఆ జట్టు గెలిచినట్లు లెక్క.
 
=== ఇతర ఆటలు ===
#[[అష్టా చెమ్మ]]
#[[వైకుంఠపాళి]]