ఒక రోజు రాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
}}
 
ఒక రోజు రాజు 1944 సెప్టెంబరు 27న విడుదలైన తెలుగు సినిమా. పరచూర్ బ్యానర్ పై [[ఆమంచర్ల గోపాలరావు]] దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో [[జంధ్యాల గౌరీనాథశాస్త్రి]], [[ఆవేటి పూర్ణిమ|పూర్ణిమ]] ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి కొన్ని పాటలు [[ఆదుర్తి సుబ్బారావు]] వ్రాశాడు<ref>{{Cite web|url=https://www.sitara.net/cine-margadarsakulu/tollywood/writer-and-director-adurthi-subba-rao-sudigundalu-/5308|title=అలరించే చిత్రాలు అందించిన ఆదుర్తి!|website=సితార|language=te|access-date=2020-08-31}}</ref>. ఇది భారత్‌ పతాకాన సర్కస్‌ అనే చిత్రంతో కూడి నిర్మితమై విడుదలయింది.<ref>{{Cite web|url=https://indiancine.ma/EBD|title=Oka Roju Raju (1944)|website=Indiancine.ma|access-date=2020-08-31}}</ref> ఈ చిత్రాన్ని చమరియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేసారు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/ఒక_రోజు_రాజు" నుండి వెలికితీశారు