ఊరికిచ్చిన మాట: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంక్షిప్త చిత్రకథ: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
year = 1981|
language = తెలుగు|
production_company = [[శ్రీఅమృతా శరత్ ఆర్ట్స్]]ఫిలింస్|
music = [[ఎం.ఎస్. విశ్వనాధన్]]|
starring = [[చిరంజీవి]],<br>[[సుధాకర్]],<br>[[మాధవి]]|
}}
 
 
 
'''ఊరికిచ్చిన మాట''' 1981 జూన్ 24న విడుదలైన తెలుగు సినిమా. అమృతా ఫిలింస్ బ్యానర్ పై అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట రావు లు నిర్మించిన ఈ సినిమాకు [[మన్నవ బాలయ్య]] దర్శకత్వం వహించాడు. చిరంజీవి, సుధాకర్, మాధవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.<ref>http://www.idlebrain.com/celeb/starhomes/chiranjeevi/filmography.html</ref><ref>http://www.chiranjeeviblog.com/filmography/chiranjeevi-filmography.html</ref><ref name="Filmibeat">{{cite web|url=http://www.filmibeat.com/telugu/movies/ooriki-ichina-maata/cast-crew.html|title=Ooriki Ichina Maata (U)|last1=staff|publisher=[[Filmibeat]]|accessdate=16 June 2015}}</ref>
 
== తారాగణం ==
 
* చిరంజీవి,
* సుధాకర్,
* మాధవి,
* కవిత,
* కాంతారావు,
* గిరిబాబు,
* మాడా,
* వంకాయల సత్యనారాయణ,
* రావి కొండలరావు
* ఝాన్సీ
* లక్ష్మీకాంతమ్మ,
* శ్రీలక్ష్మి,
* విజయలక్ష్మి,
* సత్యేంద్ర కుమార్,
* నారాయణరావు,
* నవభారత్ బాబురావు
 
==సంక్షిప్త చిత్రకథ==
చిరంజీవి, సుధాకర్ లు అన్నదమ్ములు. వారుండే పల్లెటూరికి వైద్య సదుపాయం లేదు. తమ్ముడు డాక్టరు చదువుకు చిరంజీవి తన వూరి జనం వద్ద సహాయం తీసుకుంటాడు. తన తమ్ముడు చదువు పూర్తైనాక వారికి వైద్యసేవలు చేస్తాడని మాటిస్తాడు. పట్నం మోజులో, పల్లెటూరికి తిరిగి రావడానికి తమ్ముడు మొదట నిరాకరించినప్పుడు, నిరాశకి లోనైనా, తమ్ముడిలో పరివర్తన తీసుకురావడం స్థూలంగా కథా విషయం.
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: మన్నవ బాలయ్య
* స్టూడియో: అమృత ఫిల్మ్స్
* నిర్మాత: అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట రావు;
* ఛాయాగ్రాహకుడు: ఎస్.ఎస్.లాల్;
* ఎడిటర్: ఎస్.పి.ఎస్. వీరప్ప;
* స్వరకర్త: ఎం.ఎస్. విశ్వనాథన్;
* గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, జాలాది
* విడుదల తేదీ: జూన్ 24, 1981
* సమర్పించినవారు: బాలయ్య మన్నవ;
* కథ: బాలయ్య మన్నవ;
* స్క్రీన్ ప్లే: బాలయ్య మన్నవ;
* సంభాషణ: డి.వి. నరసరాజు
* గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వాణీ జయరాం, పి.వి. చలపతి రావు;
* ఆర్ట్ డైరెక్టర్: కె.ఎల్. ధార్;
* డాన్స్ డైరెక్టర్: ఎన్.ఎ.తారా (డాన్స్ మాస్టర్)
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt0246130}}
 
[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/ఊరికిచ్చిన_మాట" నుండి వెలికితీశారు