"పాలమనసులు" కూర్పుల మధ్య తేడాలు

}}
 
పాల మనసులు 1968 ఫిబ్రవరి 15న విడుదలైన తెలుగు సినిమా. గౌరీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వై.వి.రావు నిర్మించిన ఈ సిసిమాకు ఎస్.ఎస్.ఆర్.శర్మ దర్శకత్వం వహించాడు. [[హరనాథ్]], [[జమున (నటి)|జమున]], [[గుమ్మడి వెంకటేశ్వరరావు]], చలం ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/NBH|title=Pala Manasulu (1968)|website=Indiancine.ma|access-date=2020-08-31}}</ref>
 
== తారాగణం ==
 
* [[హరనాథ్, ]]
* [[గుమ్మడి వెంకటేశ్వరరావు, ]]
* [[చలం, (నటుడు)|చలం]]
* [[రావి కొండలరావు|రావి కొండల రావు, ]]
* [[మిక్కిలినేని, రాధాకృష్ణమూర్తి|మిక్కిలినేని]]
* డాక్టర్ రమేష్,
* [[జమున, (నటి)|జమున]]
* [[పండరీబాయి,]]
* [[రమాప్రభ, ]]
* చాయదేవి,
* నాగిని,
* బేబీ రాణి
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం, స్క్రీన్ ప్లే: ఎస్.ఎస్.ఆర్.శర్మ
* స్టూడియో: గౌరీ ప్రొడక్షన్స్
* నిర్మాత: వై.వి. రావు;
* ఎడిటర్: పి.వి. మణికం;
* స్వరకర్త: సత్యం చెళ్ళపిళ్ళ;
* గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, ఆచార్య ఆత్రేయ
* విడుదల తేదీ: ఫిబ్రవరి 15, 1968
* సంభాషణ: పాలగుమ్మీ పద్మరాజు
* గాయకుడు: పి.బి. శ్రీనివాస్, ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి;
* మ్యూజిక్ లేబుల్: ఏంజెల్ రికార్డ్స్
* ఆర్ట్ డైరెక్టర్: బి. చలం; డాన్స్ డైరెక్టర్: ఎ.కె. చోప్రా, రతన్ కుమార్
 
==పాటలు==
# ఆపలేని తాపమాయే అయ్యయ్యో ఆ దేవుడిచ్చిన - [[ఎల్. ఆర్. ఈశ్వరి]], [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] - రచన: డా. సి.నారాయణరెడ్డి
# ఉదయకిరణాల లోన నా హృదయాన కదలాడె నవరాగ వీణ - [[ఎస్.జానకి]] - రచన: డా. సి.నారాయణరెడ్డి
# ఇదే సమాధానం మనసులో ఉన్నవి పెదవిలో అన్నవి - [[పి.బి.శ్రీనివాస్]], ఎస్. జానకి - రచన: డా. సి.నారాయణరెడ్డి
# పగిలిన అద్దంలో అగుపించినదేమిటి ముక్కలైన నీ వదనం - ఎస్. జానకి - రచన: డా. సి.నారాయణరెడ్డి
# పాలవంక సీమలో పసిడి చిలక కులికింది - పి.బి. శ్రీనివాస్, [[పి.సుశీల]] - రచన: డా. సి.నారాయణరెడ్డి
# బుడి బుడి నడకల బుజ్జాయి తళ తళ నవ్వుల - ఎస్. జానకి - రచన: [[ఆత్రేయ]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3025436" నుండి వెలికితీశారు