మంచి మిత్రులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]],
[[విజయనిర్మల]],
[[నాగభూషణం]],
[[చలం]],
[[గీతాంజలి]]
[[శోభన్ బాబు]]|

'''మంచి మిత్రులు''' ([[ఆంగ్లం]]: Good Friends) చిత్రం తొలుత తమిళంలో 1967లో ఏవీయం సంస్థ ‘[[:ta:பந்தயம் (திரைப்படம்)|పందియము]]’గా నిర్మించింది. జెమినీ గణేశన్, ఏఎం రాజన్, వెన్నిరాడై నిర్మల ప్రధాన పాత్రలు పోషించారు. ఆ చిత్రానికి కాశీలింగం దర్శకత్వం వహించారు. సంగీతం టి.ఆర్.పాపయ్య, నిర్మాత ఎం.కె.ఎం.వేణు. తరువాత ఈ చిత్రాన్ని తెలుగులోనూ, హిందీలోనూ రూపొందించారు. 1969లో '''మంచి మిత్రులు''' తెలుగులో విడుదలైంది. It is remade in Malayalam as inyam kaanaam with Prem Nazeer and Vincent, హిందీలో ‘[[:en:Sachaai|సచ్చాయి]]’ టైటిల్‌తో వచ్చిన చిత్రానికి కె.శంకర్ దర్శకత్వం వహించాడు. శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చగా సంజీవ్‌కుమార్, షమీకపూర్, సాధన ముఖ్య పాత్రలు పోషించారు. ఎం.సి.రామమూర్తి హిందీ చిత్రాన్ని నిర్మించాడు<ref name="ఫ్లాష్ బ్యాక్ @ 50">{{cite news |last1=సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి |title=ఫ్లాష్ బ్యాక్ @ 50 మంచి మిత్రులు |url=http://www.andhrabhoomi.net/content/flashback50-42 |accessdate=25 January 2019 |work=ఆంధ్రభూమి దినపత్రిక |date=19 January 2019}}</ref>.

==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/మంచి_మిత్రులు" నుండి వెలికితీశారు