వికీపీడియా చర్చ:ఫైల్ ఎక్కింపు విజర్డు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 58:
==బొమ్మను చేర్చడం==
అయ్యా! ఎవరైనా దయచేసి [[లంబసింగి]] వ్యాసానికి బొమ్మను చేర్చండి. నేను ఒక సారి అప్ లోడ్ చేయడానికి ప్రయత్నించాను కాని విఫలమైనది. దస్త్రము లేకుండా ఈ వ్యాసానికి అందం లేదు. ([[వాడుకరి:భూపతిరాజు రమేష్ రాజు|భూపతిరాజు రమేష్ రాజు]] ([[వాడుకరి చర్చ:భూపతిరాజు రమేష్ రాజు|చర్చ]]) 15:50, 13 నవంబర్ 2014 (UTC))
 
== చెక్క సాయిలు న్యాయవాది  ==
 
చెక్క సాయిలుహొన్యాయవాదిహ
సమాజంలోని కుల, జాతివివక్షలను రూపుమాప డానికి యువత నిరంతరం సామాజిక బాధ్యతతో కషి చేయాలని చెప్పారు. ప్రజల సమస్య ఏదైనా చట్టప్రకారం రాజ్యాంగ పరిధిలో పని చేయాలంటే అందరికీ రాజ్యాంగం, చట్టాలపై అవగాహన ఉండా లని అంటారు. రాజ్యాంగాన్ని అందరూ తప్పకుండా చదివి తీరాలని సిహెచ్‌ సాయిలు చెబుతారు. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ను కోర్టు సిబ్బంది న్యాయ వాదులు ''గరిబోంక వకీల్‌'' అని పిలిచిన విధంగానే మన సాయిలు న్యాయవాదిని కూడా ''గరిబోంక వకీల్‌'' అని ముద్దుగా పిలుస్తారు. ఆయనకు ఉండే పట్టుదల, క్రమశిక్షణ వత్తిపట్ల అంకితభావంతో పని చేయటం ద్వారా మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులందరూ 'గరిబోంక వకీల్‌', 'గరిభ్‌కా వకీల్‌' అని పిలువడం గర్వంగా ఉందని అన్నారు. మదుస్వభావం స్నేహశీలతకు ఆయన మరో పేరు. అంటరానితనం, అత్యాచారాలు, దాడులు, హత్యలు, సాంఘిక బహిష్కరణల జరుగుతున్న పోరాటంలో మనం కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నారు సాయిలు వకీల్‌.
Return to the project page "ఫైల్ ఎక్కింపు విజర్డు".