ఓం: కూర్పుల మధ్య తేడాలు

-మొలక మూస
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[Image:Kannada_OM.png|thumb|ఓం కారం|alt=|200x200px]]
[[Image:om.jpg|thumb|200x200px|ఓంకారయ నమోనమః|alt=]]{{మూలాలు సమీక్షించండి}}
'''[[ఓం]]''', '''ఓమ్''', లేదా '''ఓంకారం''' [[త్రిమూర్తి]] స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి. అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు.ఇదొక [[ఏకాక్షర మంత్రము]].'''సృ'''ష్టి ఉత్పత్తి ప్రక్రియ శబ్దముతోబాటు జరిగినది. ఎప్పుడైతే మహావిస్ఫోటనం '''(బిగ్ బ్యాంగ్)''' జరిగిందో అప్పుడే ఆదినాదము (ప్రథమ శబ్దము) ఉత్పన్నం జరిగింది.{{ఆధారం}} ఆ మూల ధ్వనికే సంకేతము ఓం అని చెప్పబడింది.పతంజలి యోగ సూత్రములు పతంజలి మహర్షి దీనిని 'తస్యవాచక ప్రణవః'అని దీని ప్రకటికరణ రూపం ఓం అని చెప్పినారు. మాండూక్యోపనిషత్తు లో ఇలా చెప్పబడింది:
 
ఓమిత్యేతదక్షరమిదమ్ సర్వం తస్యోపవ్యాఖ్యానం||
"https://te.wikipedia.org/wiki/ఓం" నుండి వెలికితీశారు