తెలుగుదేశం పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 173:
 
==తెలుగు యువత==
'''తెలుగు యువత''' అనగా [[తెలుగుదేశం]] పార్టీ యొక్క యువజన విభాగం. ఈ విభాగం తెలుగుదేశం పార్టీ విధి విధానాలకు అనుగుణంగా పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తుంది. పార్టీ తరపున జరిగే కార్యక్రమాలలో భాగస్వామ్యమయి బాధ్యతలను నిర్వర్తిస్తుంది. పార్టీకి నామినేటేడ్ పదవులు ఉన్నట్లుగానే తెలుగు యువతకు అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోశాధికోశాధికారి, సభ్యులనేసభ్యులు అనే నామినేటేడ్ పదవులు ఉంటాయి.
 
== ప్రచురణలు ==
"https://te.wikipedia.org/wiki/తెలుగుదేశం_పార్టీ" నుండి వెలికితీశారు