లయ (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 25:
 
===సంగీతం - నృత్యం===
5వ తరగతి నుంచే సంగీతం, [[కూచిపూడి నృత్యం]] నేర్చుకుంది. [[విజయవాడ]]లో జోస్యుల రామచంద్రమూర్తి వద్ద, [[హైదరాబాదు]] వచ్చాక పసుమర్తి రామలింగశాస్త్రి వద్ద. ఈవిడ గురువులు. హైదరాబాదు విహారయాత్రకు వెళ్ళినప్పుడు [[అక్కినేని కుటుంబరావు]] ఆయన తీయబోయే బాలల చిత్రం [[భద్రం కొడకో]] సినిమాలో నటించడం కోసం పిల్లల్ని వెదుకుతూ వీరి బృందాన్ని చూడడం, అందులో చలాకీగా వున్న లయను చూసి సినిమాల్లో వేషానికి గానూ ఎంపిక చేసుకోవడం జరిగింది.<ref name="మొదటి సినిమా-లయ">{{cite web |url= http://www.koumudi.net/books/modaticinema_koumudi.pdf|title= మొదటి సినిమా-లయ|last1= |first1=లయ|last2= |first2= |date= |website= కౌముది.నెట్|publisher=కౌముది.నెట్ |accessdate=సెప్టెంబరు 1, 2015}}</ref>
 
==మొదటి సినిమా అవకాశం==
"https://te.wikipedia.org/wiki/లయ_(నటి)" నుండి వెలికితీశారు