అసాధ్యుడు (2006 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: →
పంక్తి 28:
ఈ చిత్ర స్క్రిప్ట్‌ను అనిల్ కృష్ణ ముంబైలో ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు. కల్యాణ్ రామ్‌ సినిమా ''[[తొలిచూపులోనే|తొలి చూపులోనే]]'' ప్రోమో చూసాక, అతడితోనే తన సినిమా తీయాలనుకున్నాడు. కళ్యాణ్ రామ్ [[సురేందర్ రెడ్డి|సురేందర్ రెడ్డితో]] కలిసి ''[[అతనొక్కడే]]'' షూటింగ్‌లో బిజీగా ఉండటంతో, [[కన్నడ భాష|కన్నడ]] సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌తో సహా వివిధ నటీనటులకు కృష్ణ కథ చెప్పాడు. నిర్మాత మేడికొండ మురళీ కృష్ణకు కూడా ఈ కథ చెప్పాడు. హైదరాబాద్కు తిరిగి వచ్చిన తరువాత, నిర్మాత వల్లూరుపల్లి రమేష్ బాబు కల్యాణ్ రామ్కు ఒక కథను వినడానికి ఆసక్తి ఉందా అని అడిగాడు. ఆ కథ విన్న వెంటనే కళ్యాణ్ రామ్ కృష్ణతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రారంభంలో ఈ చిత్రానికి హీరో పేరిట పార్థు అని పేరుపట్టాలనుకున్నారు. కానీ ఆ తరువాత జరిగిన మార్పులతో ఈ పేరు అసాధ్యుడు అని మార్చారు. <ref>{{వెబ్ మూలము|url=http://www.idlebrain.com/news/2000march20/chitchat-anilkrishna.html|title=Chitchat with Anil Krishna|accessdate=15 February 2006}}</ref> <ref>{{వెబ్ మూలము|url=https://www.ragalahari.com/stars/interviews/296/anil-krishna-speaks-about-his-life-before-and-after-joining-the-film-industry.aspx|title=Anil Krishna speaks about his life before and after joining the film industry|accessdate=13 February 2006}}</ref>
 
2006 ఫిబ్రవరి 16 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కళ్యాణ్ రామ్ నటనకు, యాక్షన్ సన్నివేశాలకూ ప్రశంసలు అందుకుంది. <ref>{{వెబ్ మూలము|url=http://www.idlebrain.com/movie/archive/mr-asadhyudu.html|title=Movie review - Asadhyudu}}</ref> <ref>{{వెబ్ మూలము|url=https://www.sify.com/movies/asadhyudu-review--pclvQ3ijbahcb.html|title=Asadhyudu Review}}</ref> <ref>{{వెబ్ మూలము|url=https://www.webindia123.com/movie/regional/asadhyudu/index.htm|title=Asadhyudu review}}</ref> అయితే, ఇది వాణిజ్యపరంగా విఫలమైంది . <ref>{{వెబ్ మూలము|url=https://www.greatandhra.com/movies/gossip/kalyan-ram-worried-and-running-behind-him-3293|title=Kalyan Ram Worried And Running Behind Him}}</ref> దీనిని [[హిందీ భాష|హిందీ]] లోకి ''సర్ఫరోష్ ది బర్నింగ్ యూత్'' అనే పేరుతో అనువదించారు.
 
== కథ ==