కేశ ఉసిరి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
మూలమును జత చేయడం
పంక్తి 15:
|}}
'''కేశ ఉసిరీ''' Ribes జాతికి చెందిన మొక్క. ఇది Grossulariaceae కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం Ribes uva-crispa. కేశ ఉసిరి మూలం ఐరోపా, వాయువ్య ఆఫ్రికా, పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయ ఆసియా ప్ర్రాంతాలు. కేశఉసిరికి సమానమైన అనేక ఉపజాతులు ఉన్నాయి. ఐరోపా, వాయువ్య ఆఫ్రికా , నైరుతి ఆసియా దేశాలకు చెందిన గూస్బెర్రీస్ గ్రాస్సులేరియా అనే ఉపజాతిలో అనేక సారూప్య జాతులతో చేర్చబడ్డాయి. అయితే చాలా మంది శాస్త్రవేత్తలు దీనిని దాని స్వంత జాతిగా వర్గీకరించారు. కేస ఉసిరి (గూస్బెర్రీ) అధిక ఎత్తులో ఉన్నప్రదేశములు ,తక్కువ రాతి అడవుల నుండి విభిన్న ప్రదేశాలలో పెరుగుతుంది. కేశ ఉసిరి ( గూస్బెర్రీ ) చల్లటి ఉష్ణోగ్రతలకు అనుకూలంగా ఉంటుంది <ref>{{Cite web|url=http://www.nutritiousfruit.com/gooseberries.html|title=Gooseberries: Origins - Consumption - Nutrition Facts - Health Benefits|website=Nutritious Fruit|access-date=2020-09-02}}</ref> కేస ఉసిరి మధ్య తరహా, నిటారుగా ఉండే పొద (6 అడుగులు లేదా 2 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది), తొక్క గోధుమరంగు బెరడు , దృడ మైన వెన్నుముకలతో ఉంటుంది. ఆకు పొడవు17–30 మి.మీ,ఆకు వెడల్పు20-60 మి.మీ <ref>{{Cite web|url=https://gobotany.nativeplanttrust.org/species/ribes/missouriense/|title=Ribes missouriense (Missouri gooseberry): Go Botany|website=gobotany.nativeplanttrust.org|access-date=2020-09-02}}</ref>
 
భారత దేశములో ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఉసిరి పెరుగుతున్న రాష్ట్రములు. ఉసిరి సగటు ఎత్తు 8-18 మీ. పువ్వులు ఆకుపచ్చ-పసుపు రంగులో ఉంటాయి .అవి రెండు రకాలు, అంటే మగ పువ్వు,ఆడ పువ్వు. పండ్లు లేత-పసుపు రంగులో ఉంటాయి. ఉసిరి పెరుగుదలకు కావాల్సిన వాతావరణం 46-48 c ఉష్ణోగ్రత, వర్షపాతం 630-800 మిమీ, విత్తనం వేయడానికి కావల్సిన ఉష్ణోగ్రత22-30. C. ఇది వివిధ రకాల నేలల్లో పెరుగుతుంది. మంచి నీటి పారుదల వ్యవస్థతో సారవంతమైన నేల క్రింద పెరిగినప్పుడు దిగుబడి మంచిగా రాగలదు. దీనికి 6.5-9.5 వరకు మట్టి యొక్క pH అవసరం <ref>{{Cite web|url=https://www.apnikheti.com/en/pn/agriculture/horticulture/medicinal-plants/amla|title=Amla Farming {{!}} Amla Information Guide|website=www.apnikheti.com|access-date=2020-09-02}}</ref>
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కేశ_ఉసిరి" నుండి వెలికితీశారు