1701: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి →‎సంఘటనలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: లో → లో
పంక్తి 20:
 
* [[మార్చి 9]]: సఫావిడ్ దళాలు మూడేళ్ల ఆక్రమణను ముగించి బాస్రా నుండి వెనక్కి వెళ్లాయి. {{Sfn|Matthee|2006b}}
* [[మార్చి]]: స్పానిష్ వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఇది [[1700]] లో లూయిస్ XIV అతని మనవడు అంజౌకు చెందిన ఫిలిప్ తరపున, స్పానిష్ కిరీటాన్ని అంగీకరించినందుకు అంతర్జాతీయంగా జరిగిన ప్రతీకారమే ఈ యుద్ధం. హోలీ రోమన్ చక్రవర్తి అయిన లియోపోల్డ్ I, గ్రేట్ బ్రిటన్, నెదర్లాండ్స్, డెన్మార్క్, పోర్చుగల్, సావోయ్, ప్రష్యాలతో గ్రాండ్ అలయన్సును ఏర్పాటు చేశాడు. లూయిస్ XIV ఫ్రాన్స్‌ను స్పెయిన్, [[బవేరియా|బవేరియాలతో]] మిత్రపక్షంగా నిలబెట్టాడు.
* తేదీ తెలియదు: ఆంగ్ల వ్యవసాయ శాస్త్రవేత్త జెథ్రో తుల్ విత్తనాలను వరుసలలో నాటడానికి ఒక డ్రిల్‌ను కనుగొన్నాడు.
*
"https://te.wikipedia.org/wiki/1701" నుండి వెలికితీశారు