1710: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: → , ) → ) (2)
పంక్తి 16:
 
* [[ఫిబ్రవరి 17]]: 1638 నుండి డచ్ వలసగా ఉన్న [[మారిషస్]]<nowiki/>ను, డచ్చి వారు వదిలేసారు.
* [[ఫిబ్రవరి 28]] (స్వీడిష్ క్యాలెండర్ ప్రకారం) : హెల్సింగ్‌బోర్గ్ యుద్ధం : జుర్గెన్ రాంట్జౌ ఆధ్వర్యంలో పద్నాలుగు వేల మంది డానిష్ ఆక్రమణదారులు, మాగ్నస్ స్టెన్‌బాక్ ఆధ్వర్యంలో అంతే సంఖ్యలో ఉన్న స్వీడిష్ సైన్యం చేతిలో నిర్ణయాత్మకంగా ఓడిపోయారు.
* [[మార్చి 6]]: నోట్రే-డామ్ డి పారిస్ నేవ్ కింద ఒక క్రిప్ట్ నిర్మాణ సమయంలో ''బోట్మెన్ యొక్క'' పురాతన రోమన్ ''పిల్లర్'' కనబడింది.
* [[ఏప్రిల్ 10]]: ప్రపంచంపు మొట్టమొదటి కాపీహక్కుల చట్టం, బ్రిటన్‌లో ''స్టాట్యూట్ ఆఫ్ అన్నే'' రూపంలో అమలులోకి వచ్చింది. <ref name="Pocket On This Day">{{Cite book|title=Penguin Pocket On This Day|publisher=Penguin Reference Library|year=2006|isbn=0-14-102715-0}}</ref>
పంక్తి 31:
* తేదీ తెలియదు: [[బీజింగ్]], [[ఇస్తాంబుల్]]<nowiki/>ను దాటి ప్రపంచంలోని అతిపెద్ద నగరంగా అవతరించింది.<ref>1987 estimate. {{వెబ్ మూలము|title=Largest Cities Through History|url=http://geography.about.com/library/weekly/aa011201a.htm|accessdate=2012-08-20}}</ref>
* తేదీ తెలియదు: [[అమరావతి సంస్థానం]] పాలకుడు చినపద్మనాభ రామన్న పరిపాలన ముగిసింది
* తేదీ తెలియదు: మేవాడ్ రాజుగా అమర్ సింగ్ II పదవీ కాలం (1698-1710) ముగిసింది
 
*
పంక్తి 40:
 
* [[ఏప్రిల్ 25]]: జేమ్స్ ఫెర్గూసన్, స్కాటిష్ ఖగోళ శాస్త్రవేత్త (మ [[1776|.1776]] )
* [[ఏప్రిల్ 26]]: థామస్ రీడ్, స్కాటిష్ తత్వవేత్త (మ [[1796|.1796]] )
*
 
"https://te.wikipedia.org/wiki/1710" నుండి వెలికితీశారు