1711: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి →‎సంఘటనలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: శిధిలా → శిథిలా
 
పంక్తి 18:
* [[జూలై 21]]: ఒట్టోమన్ సామ్రాజ్యం, రష్యా ల మధ్య ప్రూత్ ఒప్పందం కుదిరింది. దీంతో ప్రూత్ నది దండయాత్ర ముగిసింది.
* [[జూలై 29]]: 17:50 వద్ద మొత్తం చంద్ర గ్రహణం సంభవించింది.
* [[ఆగష్టు 1]]: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య నౌక ''జుయిట్‌డోర్ప్'' [[నెదర్లాండ్స్]] నుండి [[ఇండోనేషియా|ఇండోనేషియాకు]] బయలుదేరింది. ఇందులో తాజాగా ముద్రించిన వెండి నాణేలున్నాయి. కల్బరి, షార్క్ బే మధ్య పశ్చిమ ఆస్ట్రేలియా వద్ద మునిగిపోయింది. 20 వ శతాబ్దం మధ్యకాలం వరకు శిధిలాలశిథిలాల ప్రదేశం తెలియలేదు.
* [[ఆగష్టు 11|ఆగస్టు 11]]: కొత్తగా స్థాపించిన అస్కాట్ రేస్‌కోర్స్‌లో మొదటి గుర్రపు పందెం జరిగింది, ఇది ఇంగ్లాండ్‌లోని ప్రముఖ రేస్‌కోర్స్‌లలో ఒకటిగా మారింది.
* [[ఆగష్టు 13|ఆగస్టు 13]]: తమాచి రాయ్‌సింగ్‌జీ [[గుజరాత్|గుజరాత్‌లోని]] నవనగర్ రాజ్యానికి జామ్ సాహిబ్ (పాలక యువరాజు) అయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/1711" నుండి వెలికితీశారు