1751: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
విస్తరణ |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →సంఘటనలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: యూరప్ → ఐరోపా, ను → ను , ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 16:
* [[ఫిబ్రవరి 14]]: [[లక్కిరెడ్డిపల్లె]] వద్ద, [[నిజాం|హైదరాబాద్]] యొక్క కొత్త [[నిజాం]], సుభాదర్ ముజాఫర్ జంగ్, [[కర్నూలు]] సంస్థానానికి వ్యతిరేకంగా అశ్వికదళంతో దండయాత్ర చేసాడు. అతడిని నవాబ్ బహదూర్ ఖాన్ ఎదుర్కొన్నాడు. సుబేదార్, నవాబు ఇద్దరూ తమ సైనికులను గుర్రాలపై నుండి దిగి, చేతులతో తలపడమని ఆదేశించారు. ఈ సమయంలో నవాబు సుబేదారు తలలోకి ఈటెను దింపు చంపేసాడు. ఆ వెంటనే సుబేదారు సైనికులు నవాబునూ "ముక్కలు ముక్కలుగా నరికేసారు". <ref>N. S. Ramaswami, ''Political History of Carnatic Under the Nawabs'' (Abhinav Publications, 1984) pp145-146</ref>
* [[ఫిబ్రవరి 16]] – ఇంగ్లీష్ కవి థామస్ గ్రే మొట్టమొదట ''ది మ్యాగజైన్ ఆఫ్ మ్యాగజైన్స్‌లో'' ''ఎలిజీ రిటెన్ ఇన్ ఎ కంట్రీ చర్చియార్డ్''
* [[మార్చి 25]]: [[ఇంగ్లాండు|ఇంగ్లాండ్]], [[వేల్స్|వేల్స్‌లలో]],
* [[నవంబర్ 14]]: ట్రిచినోపోలీ లోని (ఇప్పుడు తిరుచిరప్పల్లి) బ్రిటిష్ కోటపై, ఫ్రెంచ్ మద్దతుతో చందా సాహిబ్ చేసిన 50 రోజుల ముట్టడి భగ్నమైంది.బ్రిటిషు వారు మస్కెట్ కాల్పులు జరిపినపుడు, చందా సాహిబ్ దళం లోని ఏనుగుల చెల్లాచెదురై ఆ తొక్కిసలాట జరిగింది. <ref>Micheal Clodfelter, ed., ''Warfare and Armed Conflicts: A Statistical Encyclopedia of Casualty and Other Figures, 1492–2015'' (McFarland, 2017) p110</ref>
* [[డిసెంబర్ 3]]: [[కర్ణాటక యుద్ధాలు|రెండవ కర్ణాటక యుద్ధం]]<nowiki/>లో ఆర్నీ వద్ద
* తేదీ తెలియదు: స్వీడిష్ ప్రకృతి శాస్త్రవేత్త [[కరోలస్ లిన్నేయస్|కార్ల్ లిన్నేయస్]] తన ''ఫిలాసోఫియా బొటానికాను'', వివరణాత్మక క్రమబద్ధమైన బొటానికల్ వర్గీకరణ యొక్క మొదటి పాఠ్య పుస్తకం
== జననాలు ==
|