1757: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి →‎సంఘటనలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: భారత దేశం → భారతదేశం, న
పంక్తి 20:
* [[ఫిబ్రవరి 9]]: బెంగాలు నవాబు, జనరల్ క్లైవ్ అలీనగర్ ఒప్పందంపై సంతకం చేశారు. బెంగాల్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి జరిగిన నష్టానికి పరిహారం చెల్లించి, భారతదేశంపై బ్రిటిష్ నియంత్రణను అంగీకరిస్తామని నవాబు అంగీకరించాడు. <ref name="Stevenson2">Richard Stevenson, ''Bengal Tiger and British Lion: An Account of the Bengal Famine of 1943'' (Lionheart LLC, 2005) pp53-54</ref>
* [[మార్చి 23]]: బ్రిటిష్ [[బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ|ఈస్ట్ ఇండియా కంపెనీ]] చందానాగూర్ మీద నియంత్రణ [[ Chandannagar|సాధించి]] ఫ్రెంచి భారతీయ నిర్వాహకులను తరిమేసింది. <ref>Sanjay Subrahmanyam, ''Europe’s India: Words, People, Empires, 1500–1800'' (Harvard University Press, 2017) p247</ref>
* [[జూన్ 23]]: [[ప్లాసీ యుద్ధం]] : [[రాబర్టు క్లైవు|రాబర్ట్ క్లైవ్]] ఆధ్వర్యంలో బ్రిటిష్ [[బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ|ఈస్ట్ ఇండియా కంపెనీ]] 3,000 మంది సైనికులతో సిరాజ్ ఉద్-దౌలా ఆధ్వర్యంలో ఉన్న 50,000 మంది బలమైన భారతీయ సైన్యాన్ని ద్రోహం ద్వారా మీర్ జాఫర్ సహాయంతో ప్లాస్సీలో ఓడించి, భారత దేశంలోభారతదేశంలో మొదటి విజయాన్ని సాధించారు.
* [[ఆగష్టు 11|ఆగస్టు 11]]: ఢిల్లీ యుద్ధంలో, మరాఠా సామ్రాజ్యం నాయకుడు రఘునాథరావు, నజీబ్ ఉద్-దౌలా నుండి ఢిల్లీని చేజిక్కించుకున్నాడు, అతను [[ఎఱ్ఱకోట|ఎర్రకోటలో]] ఆశ్రయం కోసం పారిపోయాడు. <ref name="Mehta">Jaswant Lal Mehta, ''Advanced Study in the History of Modern India 1707-1813'' (Sterling Publishers, 2005) pp230-232</ref>
* [[సెప్టెంబర్ 6]] &#x2013; జనరల్ మల్హర్ రావు హోల్కర్ మధ్యవర్తిత్వంతో రఘునాథరావు నజీబ్ ఉద్-దౌలాకు ప్రాణదానం చేసాడు. నజీబ్‌కు, అతని కుటుంబానికి వారి ఆస్తితో పాటు కోటను విడిచి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. [[రెండవ అలంఘీర్|అలంగీర్ II]] ను మొఘల్ సింహాసనానికి నామమాత్రపు పాలకుడిగా పునరుద్ధరించాడు. <ref name="Mehta2">Jaswant Lal Mehta, ''Advanced Study in the History of Modern India 1707-1813'' (Sterling Publishers, 2005) pp230-232</ref>
* [[అక్టోబర్ 24]]: 1757 హజ్ కారవాన్ దాడి : బెని సఖర్ తెగకు చెందిన బెడౌయిన్ యోధుల నేతృత్వంలో [[హజ్]], [[మక్కా]] తీర్థయాత్ర తరువాత డమాస్కస్‌కు తిరిగి వెళ్తున్న వేలాది మంది ముస్లిం ప్రయాణికుల [[ బెని సఖర్|కారవాన్‌పై]] భారీ దాడి చేశారు. 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు దక్కించుకున్నవారు ఆ తరువాత దాహంతో ఆకలితో ఎడారిలో మరణించారు. <ref name="Peters">F. E. Peters, ''The Hajj: The Muslim Pilgrimage to Mecca and the Holy Places'' (Princeton University Press, 1996) pp161-162</ref>
* [[అక్టోబర్ 31]] &#x2013; ముస్లిం యాత్రికుల ఊచకోత వార్త [[డమాస్కస్]] చేరుకుంది. తీర్థయాత్రికులను రక్షించే బాధ్యత వహించిన అధికారుల తలలు తీసేసారు. <ref name="Peters2">F. E. Peters, ''The Hajj: The Muslim Pilgrimage to Mecca and the Holy Places'' (Princeton University Press, 1996) pp161-162</ref>
"https://te.wikipedia.org/wiki/1757" నుండి వెలికితీశారు