1781: కూర్పుల మధ్య తేడాలు

→‎జననాలు: విస్తరణ
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: → (2)
పంక్తి 22:
* [[మే 18]]: [[లీమా|లిమా]] నుండి పంపిన స్పానిష్ సైన్యం ఇన్కా తిరుగుబాట్లను అణిచివేసింది. టుపాక్ అమారు II ను బంధించి క్రూరంగా చంపేసింది.
* [[సెప్టెంబర్ 4]]: కాలిఫోర్నియాలోని 44 మంది స్పానిష్ వలస వాసుల బృందం [[లాస్ ఏంజలెస్|లాస్ ఏంజలెస్‌‌]] నగరాన్ని స్థాపించింది. వారు దానికి పెట్టిన పేరు ''ఎల్ ప్యూబ్లో డి న్యుస్ట్రా సెనోరా లా రీనా డి లాస్ ఏంజిల్స్ డి పోర్సియున్‌కులా'' .
* [[నవంబర్ 29]]: ఆంగ్ల బానిస వ్యాపారులు అక్రాలో తీసుకున్న సుమారు 142 మంది బానిసలను కరేబియన్ సముద్రంలోకి బ్రతికి ఉండగానే బానిస ఓడ ''జోంగ్'' నుండి సముద్రం లోకి తోసెయ్యడం మొదలుపెట్టారు. మిగిలి ఉన్నవారికి ఆహారాన్నొఇ సర్దుబాటు చేసేందుకు ఈ పని చేసారు. ఆ తరువాత వారి యజమానులు తమకు జరిగిన నష్టంలో కొంత భాగాన్ని బీమా సంస్థల నుండి తిరిగి పొందటానికి ప్రయత్నించారు. <ref>{{వెబ్ మూలము|url=https://www.bbc.co.uk/history/british/launch_tl_british.shtml|title=BBC History British History Timeline|accessdate=2007-09-03}}</ref>
* తేదీ తెలియదు: [[కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే|కార్ల్ విల్హెల్మ్ షీలే]] [[టంగ్‌స్టన్|టంగ్స్టన్‌ను]] కనుగొన్నాడు.
* తేదీ తెలియదు: చార్లెస్ మెస్సియర్ మెస్సియర్ వస్తువుల తుది జాబితాను ప్రచురించాడు.
పంక్తి 32:
* [[ఫిబ్రవరి 17]]: '''[[రెనే లేనెక్|రెని థియోఫిల్ హయసింత్ లెనెక్]]''' ఫ్రెంచి వైద్యుడు. (మ.[[1826]])
* [[ఏప్రిల్ 3]]: భగవాన్ స్వామినారాయణ్, భారత ఆధ్యాత్మిక గురువు (మ. [[1830]])
* [[జూన్ 9]]: జార్జ్ స్టీఫెన్సన్, ఇంగ్లీష్ ఇంజనీర్, రైల్వే లోకోమోటివ్ లైన''లోకోమోషన్'' నం 1, ''రాకెట్'' ల రూపకర్త (మ [[1848|.1848]] )
* [[మదిన సుభద్రమ్మ]], తెలుగు కవయిత్రి.
*
"https://te.wikipedia.org/wiki/1781" నుండి వెలికితీశారు