1794: కూర్పుల మధ్య తేడాలు

→‎మరణాలు: విస్తరణ
చి →‎సంఘటనలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: లు → లు (2), → (2)
పంక్తి 15:
* [[ఫిబ్రవరి 4]]: [[ఫ్రెంచ్ విప్లవం]] - మొదటి ఫ్రెంచ్ రిపబ్లిక్ బానిసత్వాన్ని రద్దు చేసింది.
* [[మార్చి 14]] – పత్తి జిన్నింగు యంత్రానికి గాను ఎలీ విట్నీకి మెరికా పేటెంటు లభించింది.
* [[ఏప్రిల్ 19]] &#x2013; బ్రిటన్, ప్రష్యా, [[నెదర్లాండ్స్]] లు ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా కూటమి ఒప్పందంపై సంతకం చేశాయి. <ref name="The People's Chronology13">{{Cite book|url=http://www.enotes.com/peoples-chronology|title=The People's Chronology|publisher=Thomson Gale|year=2006|editor-last=Everett, Jason M.|chapter=1794|access-date=2007-06-05}}</ref>
* [[మే 8]]: [[ఫ్రెంచ్ విప్లవం]]: రసాయన శాస్త్రవేత్త [[ఆంటోనీ లావోయిజర్|ఆంటోయిన్ లావోసియర్‌ను]] పారిస్‌లో [[guillotine|గిలెటిన్]] చేత విచారించి, దోషిగా ఉరితీశారు
* [[జూన్ 4]]: బ్రిటిష్ దళాలు [[హైటీ|హైతీలోని]] పోర్ట్ ఆ ప్రిన్స్ ను ఫ్రెంచి వారి నుండి స్వాధీనం చేసుకున్నాయి. <ref name="The People's Chronology14">{{Cite book|url=http://www.enotes.com/peoples-chronology|title=The People's Chronology|publisher=Thomson Gale|year=2006|editor-last=Everett, Jason M.|chapter=1794|access-date=2007-06-05}}</ref>
పంక్తి 21:
* [[జూలై 12]]: కార్సికాలోని కాల్వి ముట్టడిలో బ్రిటిషి సైన్యాధికారి హొరాషియో నెల్సన్ తన కుడి కన్ను కోల్పోయాడు.
* [[ఆగష్టు 21|ఆగస్టు 21]]: నెల్సన్ బాంబు దాడి తరువాత బ్రిటిష్ దళాలు కార్సికాను స్వాధీనం చేసుకున్నాయి. <ref name="The People's Chronology1">{{Cite book|url=http://www.enotes.com/peoples-chronology|title=The People's Chronology|publisher=Thomson Gale|year=2006|editor-last=Everett, Jason M.|chapter=1794|access-date=2007-06-05}}</ref>
* [[సెప్టెంబర్ 28|సెప్టెంబరు 28]]: ఫ్రాన్సుకు వ్యతిరేకంగా [[ఆస్ట్రియా]], బ్రిటన్, [[రష్యా]] లు పొత్తుకట్టాయి. <ref name="The People's Chronology12">{{Cite book|url=http://www.enotes.com/peoples-chronology|title=The People's Chronology|publisher=Thomson Gale|year=2006|editor-last=Everett, Jason M.|chapter=1794|access-date=2007-06-05}}</ref>
* [[అక్టోబర్ 4|అక్టోబరు 4]]: విస్కీ తిరుగుబాటును అణచివేయడానికి సైన్యాన్ని తీసుకుని అమెరికా అధ్యక్షుడు [[జార్జి వాషింగ్టన్|జార్జ్ వాషింగ్టన్]] స్వయంగా పెన్సిల్వేనియాలోని కార్లైల్‌కు చేరుకున్నాడు. <ref>{{Cite book|title=The Whiskey Rebellion: George Washington, Alexander Hamilton and the Frontier Rebels Who Challenged America's Newfound Sovereignty|last=Hogeland|first=William|publisher=Simon and Schuster|year=2015|page=213}}</ref> అమెరికా అధ్యక్షుడు స్వయంగా సైన్యాన్ని నడిపించిన ఏకైక సందర్భం అది.
* [[నవంబర్ 19|నవంబరు 19]]: బ్రిటన్, అమెరికాలు పదేళ్ల శాంతియుత వాణిజ్యానికి ఆధారం అయిన జే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. <ref name="Harper">{{Cite book|title=Harper's Encyclopaedia of United States History from 458 A.D. to 1909|publisher=Harper & Brothers|year=1910|editor-last=Lossing|editor-first=Benson John|page=170|editor-last2=Wilson|editor-first2=Woodrow}}</ref>
"https://te.wikipedia.org/wiki/1794" నుండి వెలికితీశారు