1810: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి →‎సంఘటనలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: →
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
పంక్తి 15:
 
* [[ఏప్రిల్ 19]]: [[వెనుజులా|వెనెజులా]] [[స్పెయిన్]] నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది, స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందిన తొలి [[దక్షిణ అమెరికా]] దేశం అది.
* [[ఏప్రిల్ 27]]: [[లుడ్విగ్ వాన్ బీథోవెన్]] తన ప్రసిద్ధ పియానో సంగీతం, ఫ్యూర్ ఎలిసేను స్వరపరచాడు.
* [[మే 10]]: రెవ. హెన్రీ డంకన్ మొట్టమొదటి సేవింగ్స్ బ్యాంకును, స్కాట్లండులో స్థాపించాడు..<ref>{{cite web|url=http://www.rampantscotland.com/timeline/1899.htm|title=Chronology of Scottish History|work=A Timeline of Scottish History|publisher=Rampant Scotland|accessdate=2014-03-10}}</ref>
* [[జూలై 9]]: [[నెపోలియన్]] హాలండు సామ్రాజ్యాన్నిఒ ఆక్రమించాడు
"https://te.wikipedia.org/wiki/1810" నుండి వెలికితీశారు