1822: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి →‎సంఘటనలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: గా → గా , →
 
పంక్తి 16:
* [[జనవరి 7]]: అమెరికాలో స్వేచ్ఛ పొందిన బానిసల మొదటి సమూహం ఆఫ్రికా పశ్చిమ తీరానికి చేరుకుంది. వారే మోన్రోవియా నగరాన్ని స్థాపించారు.
* [[ఫిబ్రవరి 24]]: అహ్మదాబాదు లోని కాలూపూర్ స్వామినారాయణ దేవాలయం ప్రారంభమైంది. ఇదే తొట్టతొలి స్వామినారాయణ ఆలయం.
* [[ఏప్రిల్ 25]]: అమెరికాలో స్వేచ్ఛ పొందిన బానిసలు ఆఫ్రికా పశ్చిమ తీరానికి చేరుకుని లైబీరియా రాజధాని క్రిస్టోపోలిస్ అనే స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. దానికే 1824 లో మోన్రోవియా గామోన్రోవియాగా పేరు మార్చారు. అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మంరో పేరిట దీనికి ఆ పేరు పెట్టారు. <ref>"The Republic of Liberia, Its Products and Resources", by Gerald Ralston, in ''The Nautical Magazine and Naval Chronicle'' (October 1862) p520</ref>
* [[మే 16]]: సవర్ణ కుల నాయర్లు, సండార్ స్త్రీలు తమ వక్ష స్థలాన్ని కప్పుకున్నందుకు వారిపై దాడి చేసారు.
* [[జూలై 3]]: [[ఛార్లెస్‌ బాబేజ్‌|చార్లెస్ బాబేజ్]]. కంప్యూటరుకు ఆదిమ రూపమైన డిఫరెన్స్ ఇంజన్ ప్రతిపాదనను ప్రచురించాడు.
"https://te.wikipedia.org/wiki/1822" నుండి వెలికితీశారు