1825: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: → (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 14:
== సంఘటనలు ==
 
* [[మార్చి 1]]: 1924 నాటి ఆంగ్లో డచ్చి ఒప్పందం ప్రకారం భారతదేశం లోని డచ్చి స్థావరాలన్నీ బ్రిటిషు వారి వశమై, డచ్చి వారి ఉనికి లేకుండా పోయింది.
* [[జూలై 18]]: [[బ్రెజిల్]] నుండి [[ఉరుగ్వే]] విడిపోయింది.
* [[ఆగష్టు 6|ఆగస్టు 6]]: [[బొలీవియా]], [[స్పెయిన్]] నుండి స్వాతంత్ర్యం సాధించుకుంది.
పంక్తి 32:
== మరణాలు ==
 
* [[ఫ్రాన్సు|ఫ్రాన్సుకు]] చెందిన పియరి చార్లెస్ లీ ఎన్పేంట్ ప్రసిద్ధి పొందిన సివిల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్. (వాషింగ్టన్ డి.సి. లోని వీధులను ప్రణాళిక ప్రకారం అత్యంత మనోహరంగా రూపు దిద్దిన వాడు) (జ.[[1754]])
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/1825" నుండి వెలికితీశారు