తిరుమల తిరుపతి వెంకటేశ: కూర్పుల మధ్య తేడాలు

→‎వివాదం: భాషా సవరణ
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, డిసెంబర్ → డ
పంక్తి 8:
starring = [[మేకా శ్రీకాంత్ ]],
రవితేజ,
బ్రహ్మానందం,
[[రోజా సెల్వమణి]],
ఖోవై సరళ,
మహేశ్వరి|
|producer=చంటి అడ్డాల,
శ్రీనివాసరెడ్డి|story=రామనారాయణన్|music=వందేమాతరం శ్రీనివాస్|dialogues=పినపాక కృష్ణ ప్రసాద్}}
'''తిరుమల తిరుపతి వెంకటేశ ''' 2000 లో విడుదలైన తెలుగు చిత్రం. [[ఇ.వి.వి.సత్యనారాయణ|ఇ.వి.వి సత్యనారాయణ]] సహాయకుడైన సత్తిబాబు దర్శకత్వం వహించిన కామెడీ చిత్రం . ఇదితమిళ చిత్రం ''తిరుపతి ఎళుమలై వెంకటేశ'' (1999) కు రీమేక్. [[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్]], [[రవితేజ (నటుడు)|రవితేజ]], [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]], [[రోజా సెల్వమణి|రోజా]], [[మహేశ్వరి (నటి)|మహేశ్వరి]], [[కోవై సరళ|కోవై సరాళ]] ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని చంటి అడ్డాల, శ్రీనివాస రెడ్డి నిర్మించారు. 2000 డిసెంబర్డిసెంబరు 21 న విడుదల చేశారు.

ఈ చిత్రం యొక్క పూజను 2000 ఆగస్టు 2 న రామానాయుడు స్టూడియోలో చేసారు. చిత్రీకరణ సెప్టెంబరు 15 న ప్రారంభమై అక్టోబర్అక్టోబరు 30 తో ముగిసింది. <ref>{{వెబ్ మూలము|url=http://www.idlebrain.com/news/2000march20/news31.html|title=Tirumala Tirupathi Venkatesa trigged off|date=3 August 2000|accessdate=7 August 2019}}</ref>

==కథ==
తిరుమల ([[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]), తిరుపతి ([[రవితేజ (నటుడు)|రవితేజ]]), వెంకటేశ ([[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్]]) ఎలాగైనా సరే ధనవంతులు కావాలని కోరుకునే స్నేహితులు. కోట ([[కోట శ్రీనివాసరావు|కోట శ్రీనివాస రావుశ్రీనివాసరావు]]) అనే బంగ్లా కాపలాదారుకు ముగ్గురు కుమార్తెలు: లలిత ([[కోవై సరళ]]), పద్మిని ([[మహేశ్వరి (నటి)|మహేశ్వరి]]), రాగిణి ([[రోజా సెల్వమణి|రోజా]]). యజమాని సెలవుల్లో బంగ్లాను విడిచిపెట్టినప్పుడు, కోట కుమార్తెలు బంగ్లాలోకి వెళతారు. తరువాత, కోట తన యజమాని బంగ్లా లోని పైభాగాన్ని తిరుమల, తిరుపతి, వెంకటేశులకు అద్దెకు ఇస్తాడు. వారు తమ ఉద్యోగం గురించి అతడికి అబద్దం చెబుతారు. ఈ ముగ్గురు కుర్రాళ్ళు చివరికి ఆ ముగ్గురు అమ్మాయిలను పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఈ ముగ్గురు తమ భార్యలతో ఎలా నెట్టుకొస్తారనేది మిగిలిన కథ.

==నటవర్గం==